ADVERTISEMENT
Dairy Farm
టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..
రంగారెడ్డి జిల్లా: అజీజ్‌నగర్ డెయిరీ ఫామ్‌లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్‌లో పనిచేయడానికి వచి్చన మహిళ తన మొదటి భర్తతో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది...
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న 5.4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి ప్రస్తుతం భూ సామర్థ్య పరీక్షలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో అన్ని రకాల...
సాక్షి, హైదరాబాద్: ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు(Elevated corridor) ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India) నుంచి తాజాగా అనుమతి లభించనుంది. ప్యారడైజ్(Paradise) నుంచి డెయిరీఫామ్(Dairy farm)...
పశువుల ఎంపికే ప్రధానం.. పాడి పరిశ్రమకు పెరుగుతున్న డిమాండ్
పాడి పరిశ్రమ నిర్వహణలో మేటిగా పురస్కారాలు అందుకుంటున్న ఆళ్ల అప్పలనాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంబీఏ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా పాడి పరిశ్రమనే నమ్ముకొని అభివృద్ధి సాధిస్తూ విజయాన్ని తన సొంతం చేసుకున్నారు...
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)లో జరుగుతున్న అక్రమాలపై ఐదుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు వేసిన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయిస్తున్నారు. ఈ బృందంలో రాష్ట్ర జనరల్ మేనేజర్ మల్లయ్య...
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి...