ADVERTISEMENT
Citadel
పద్నాలుగేళ్ల వయసులోనే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరిన 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi) గురించి పలు సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కైరాన్.. మస్క్ కంపెనీ విడిచిపెట్టి...
ఏ మాయ చేశావె సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది సమంత ( Samantha Ruth Prabhu). తొలి చిత్రంలో అమాయకంగా కనిపించిన సామ్ తర్వాత యాక్షన్, ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. 25 ఏళ్ల కెరీర్లో...
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruthprabhu) నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ...
సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను(Critics Choice Awards) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్, ఆల్ వి ఇమాజిన్...
ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్ ఆనందంతో మురిసి΄ోతున్నారు...
సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. స్టార్ హీరోయిన్లు అయితే రూ. 2-3 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఒక్కో...
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో రుస్సో బ్రదర్స్ దీనిని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. సుమారు ఏడాది తర్వాత ఆమె కెమెరాల ముందుకు వస్తుంది. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె క్రేజ్ ఏ మాత్రం...
‘ఏ మాయ చేశావె’తో కథానాయికగా కెరీర్ ఆరంభించిన సమంత ఈ పద్నాలుగేళ్లల్లో సవాల్ అనిపించే పాత్రలు చాలానే చేశారు. హీరోయిన్గా యాభై చిత్రాలు చేసిన ఆమె ‘మహానటి’, ‘బేబీ’, ‘యశోద’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్...
అనారోగ్య కారణాలతో షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సమంత.. త్వరలో మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నట్లు అభిమానులకు తీపి కబురు వినిపించింది. ఇంతలోనే బికినీలో ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసి అందరికీ మరింత షాక్ ఇచ్చింది...
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా సుమారు 10 నెలలుగా సినిమా షూటింగ్స్‌కు దూరంగా ఉన్నారు. చివరగా శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించిన ఆమె తర్వాత సినిమాలు ఒప్పుకోలేదు. కానీ ముందుగా ఒప్పందం ప్రకారం...
అందమైన లొకేషన్స్‌లో స్టైల్‌గా స్లైక్లింగ్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? సరే మీకోసం క్లూ ఇస్తాంలేండి. ఆమె ఓ పెద్ద స్టార్ హీరోయిన్. ఆ మధ్య ఓ అరుదైన వ్యాధిన పడి ఇప్పుడిప్పుడే...
Samantha Hair Stylist Emotional post: స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ మధ్యే 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసిన ఈమె.. విరామం తప్పేం కాదని చెబుతూ ఇన్ స్టాలో ఓ...
సమంత త్వరలోనే సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నరనే ప్రచారం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు ‘ఖుషి’, సిటడెల్’ ల షూటింగ్స్ కంప్లీట్ చేసి.. ఆ...
సినిమా చూడాలంటే ఒకప్పుడు థియేటర్ లోనే... ఏదేమైనా ఆ మజానే వేరుగా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఓటీటీ సంస్థలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో స్టార్స్‌ని తీసుకొచ్చి భారీ బడ్జెట్స్...
అభిమానులకు, నిర్మాతలకు స్టార్ హీరోయిన్ సమంత భారీ షాకిచ్చింది. కొంతకాలం వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సమంత ‘సీటాడెల్’వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ చిత్రం...
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సీటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో సామ్‌కి జోడిగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ నటిస్తున్నాడు...
ఒక వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది సమంత. ప్రస్తుతం సామ్ బాలీవుడ్లో ‘సీటడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్...
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన...
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే యాక్షన్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం...
ఎన్టీఆర్,సమంతను తిడుతు ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్లు
సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో సిటాడెల్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించింది. ఈ...
ఓపక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క బాక్సాఫీస్ వద్ద సినిమాలు దంచికొడుతున్నాయి. దసరా, విరూపాక్ష సినిమాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మున్ముందు పట్టపగలే చుక్కలు చూపించేందుకు భానుడు సిద్ధమయ్యాడు. అయితే సినిమా వాళ్లు మాత్రం మా...
సమంత- నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఏమాయ చేశావే సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చై-సామ్‌లు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే...
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే ఆమె ప్రధానపాత్రలో నటించిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో...
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఈమధ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. రీసెంట్గా కేరళలో ఖుషి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమంత ఇప్పుడు సిటీడెల్ కోసం లండన్ వెళ్లింది.రూసో బ్రదర్స్ దర్శకత్వంలో...
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్ హీరో రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘సీటాడెల్’. రస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్ ఈ నెల 28నుంచి...
సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్‌లో రాజీగా డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుంది.అయితే...