ADVERTISEMENT
building fire
బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక బార్లో హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్పటివరకూ పార్టీలో ఎంజాయి చేస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘోర...
కొచ్చి: మూడు రోజుల క్రితం ఎడారి దేశం కువైట్‌లో వలసకార్మికులు ఉంటున్న భవంతిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 31 మంది భారతీ యుల మృతదేహాలు స్వదేశానికి చేరుకు న్నాయి. వీరిలో అత్యధికంగా...
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం...
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: అది దుకాణాలు, జనావాసాల మధ్య ఉన్న భవనం.. మెల్లగా పొగలు రావడం మొదలైంది.. కాసేపటికే భవనమంతా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఉధృతంగా మంటలు, పొగ ధాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం రాత్రి అయిందేమో...