ADVERTISEMENT
Big Bash League
బిగ్ బాష్ లీగ్-2025లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్సకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. శుక్రవారం సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు...
బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్లో పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు...
బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా హోబర్ట్ హరికేన్స్‌తో...
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు...
ఐపీఎల్ రిటైర్మెంట్ తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తదుపరి కెరీర్ విషయంలో శరవేగంగా పావులు కదుపుతున్నాడు. భారత క్రికెట్‌తో తెగదెంపులు జరిగిపోవడంతో ప్రపంచవాప్తంగా ఉన్న ప్రధాన లీగ్‌ల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు...
క్రికెట్లో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ హవా నడుస్తోంది. పొట్టి క్రికెట్‌ను చూసేందుకు నవతరం యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ఆటగాళ్లు...
పాకిస్తాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజం తొలిసారి ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బీబీఎల్ 2025-26 సీజన్ కోసం బాబర్ ఆజంతో సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం...
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్ (Mitchell Owen)తో పంజాబ్ యాజమాన్యం...
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ( David Warner)మరో టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ ( MLC)లో సీటెల్ ఒర్కాస్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ...
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఫైనల్స్‌లో ఆసీస్ యువ ఓపెనర్, హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు మిచెల్ ఓవెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ థండర్‌తో ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ...
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఎడిషన్‌లో హోబర్ట్ హరికేన్స్ విజేతగా నిలిచింది. ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో హరికేన్స్ సిడ్నీ థండర్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత...
హోబర్ట్ వేదికగా సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. 183 పరుగుల లక్ష్య చేధనలో ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే...
ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, మెల్బోర్న్ స్టార్స్ కీలక ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్లో మ్యాక్సీ రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. మ్యాక్సీ ఈ సీజన్లో ఇప్పటివరకు...
ఆస్ట్రేలియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25లో భాగంగా హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లబూషేన్ స్కై ట్రేడ్‌మార్క్...
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి...
బిగ్‌బాష్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్న సిడ్నీ థండర్‌కు ఊహించని విజయం దక్కింది. పెర్త్ స్కార్చర్స్‌తో ఇవాళ (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో థండర్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ...
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో...
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) విధ్వంసకర శతకంతో మెరిశాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోసి.. 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ 2024- 25(Big...
ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త. ఇటీవలే ఆ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు టిమ్ డేవిడ్ బిగ్‌బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టిమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్...
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఆడుతున్న ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్.. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 10) జరుగుతున్న...
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డును సాధించాడు. లీగ్ చరిత్రలో 3000 పరుగుల మార్కును దాటిన ఆరో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్ 2024-25లో భాగంగా సిడ్నీ...
బిగ్ బాష్ లీగ్‌లో ఇవాళ (జనవరి 7) మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
బిగ్‌బాష్ లీగ్ 2024-25లో ఇవాళ (జనవరి 6) సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20...
ఆసీస్ ఆల్‌రౌండర్ డేనియల్ క్రిస్టియన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్టియన్ సిడ్నీ థండర్ తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం క్రిస్టియన్ థండర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయాలతో సతమతమవుతున్న థండర్‌ను...
వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్‌బాష్ లీగ్‌లో టిమ్ డేవిడ్ (Tim David) (హోబర్ట్ హరికేన్స్), విజయ్ హజారే ట్రోఫీలో రజత్ పాటిదార్ (Rajat Patidar) విధ్వంసం...
బిగ్‌బాష్ లీగ్‌లో ఇవాళ (జనవరి 3) భయానక ఘటన చోటు చేసుకుంది. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు సిడ్నీ థండర్ ఆటగాళ్లు దారుణంగా ఢీకొట్టుకున్నారు. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో...
బిగ్‌బాష్ లీగ్‌లో మార్కస్ స్టోయినిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెల్బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్ ఈ ఘనత...
బిగ్‌బాష్ లీగ్ 2024-25లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన విన్యాసం చేశాడు. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ను...
టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టాడు. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 22) జరిగిన మ్యాచ్‌లో మెక్‌స్వీని మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి...
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ లీగ్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ బెన్ డకెట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో...
జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన సామ్ కొన్‌స్టాస్ బిగ్‌బాష్ లీగ్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఎడిషన్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జూనియర్ రికీ 20 బంతుల్లోనే...
ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్.. పెర్త్ స్కార్చర్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్‌కు ముందు మెల్బోర్న్ స్టార్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ని నియమించింది. గ్లెన్ మాక్స్వెల్ వారుసుడిగా...
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను మెల్బోర్న్ రెనెగేడ్స్ గెలుచుకుంది . ఇవాళ (డిసెంబర్ 1) జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ...
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని...
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో అరివీర భయంకమైన ఫామ్‌లో ఉన్న లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసకర...
మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన...
మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక...
మహిళల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అవమానం జరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 1) జరిగిన డ్రాఫ్ట్‌లో హర్మన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. బిగ్‌బాష్ లీగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు...
ఇవాళ (సెప్టెంబర్ 1) జరిగిన పురుషుల బిగ్‌బాష్ లీగ్ డ్రాఫ్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయర్లకు మాంచి గిరాకీ ఉండింది. డ్రాఫ్ట్‌లో మొత్తం 14 మంది ఇంగ్లండ్ ప్లేయర్లను వివిధ ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. నాలుగు రౌండ్ల...
వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు అందించిన సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన కెరీర్లో...
బిగ్ బాష్ లీగ్ 2023-24 సీజన్ ఛాంపియన్స్‌గా బ్రిస్బేన్ హీట్ నిలిచింది. సిడ్నీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సిడ్నీ సిక్సర్స్‌ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసిన బ్రిస్బేన్ హీట్.. రెండో...
బిగ్ బాష్ లీగ్-2023లో భాగంగా శనివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్...
బిగ్ బాష్ లీగ్ 2023 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. గురువారం (డిసెంబర్ 7) జరిగిన టోర్నీ ఓపెనర్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ 103 పరుగుల భారీ విజయం సాధించింది. బ్రిస్బేన్ గెలుపులో...
ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిగ్ బాష్ లీగ్-2023 సీజన్ నుంచి బ్రూక్ వైదొలిగాడు. తన జాతీయ జట్టు విధుల కారణంగా బ్రూక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిగ్...
ఆ్రస్టేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీకి సంబంధించి ఆదివారం విదేశీ క్రికెటర్ల డ్రాఫ్ట్ కార్యక్రమం జరిగింది. ఇందులో మొత్తం 116 మంది విదేశీ క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా... ఎనిమిది...
భారత్‌లో మహిళల ప్రీమియర్ లీగ్ కంటే ఎంతో ముందుగా ఆ్రస్టేలియాలో ప్రారంభమై ఆలరిస్తోన్న మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ప్లేయర్ల తుది జాబితా (డ్రాఫ్ట్) సిద్ధమైంది. 2023–24 కొత్త సీజన్ కోసం సెప్టెంబర్ 3న...
బిగ్‌బాష్ లీగ్-2022లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెనిగేడ్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్...