ADVERTISEMENT
ANVITA KHAMMAM ACES
టీజీ20 లీగ్ ఆరంభ ఎడిషన్ (2026) విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది...
ఇవాళ (జులై 12) జరుగుతున్న టీజీ20 లీగ్-2026 ఫైనల్లో ఖమ్మం ఏసెస్-హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లు తలపడుతున్నాయి. హైదారాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్...
టీజీ20 లీగ్ విజేతగా హైదరాబాద్ టీజీ20 లీగ్ ఆరంభ ఎడిషన్ (2026) విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు అవతరించింది. ఇవాళ (జులై 12) జరిగిన ఫైనల్లో ఆ జట్టు అన్విత ఖమ్మం ఏసెస్‌పై...
తెలంగాణ టీ20 (TG20)-2026లో అన్విత ఖమ్మం ఏసెస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌ను ఓడించిన ఖమ్మం.. టీజీ20లో ఫైనల్‌కు అర్హత సాధించిన...
తెలంగాణ టీ20-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు సత్తాచాటారు. ముఖ్యంగా ఖమ్మం మిడిలార్డర్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. తన ఇన్నింగ్స్ ఆరంభంలో...
తెలంగాణ టీ20 (TG20)-2026లో మరో హైవోల్టేజ్ పోరుకు తెరలేచింది. ఉప్పల్ వేదికగా క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత...
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్ నుంచి మెదక్ ఫాల్కన్స్ నిష్క్రమించింది. ఖమ్మం ఏసెస్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఓడిపోయి.. పరాజయంతో టోర్నీని ముగించింది. కాగా సీజన్లో తమ ఆరంభ...
టీజీ20 లీగ్‌లో భాగంగా రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్వితా ఖమ్మం ఏసెస్ ఆటగాడు మికిల్ జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. రంగారెడ్డి రైజర్స్ 139 పరుగుల వద్ద ఉన్నప్పుడు హర్షిత్ సాయి బౌలింగ్‌లో...
మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ స్టార్ కొడిమెల హిమతేజ శతక్కొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నాటి...
తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం మధ్యాహ్నం మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్- మెదక్ ఫాల్కన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన ఖమ్మం ఏసెస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఇప్పటి వరకు...
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లో టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్...
టీజీ20 లీగ్‌లో భాగంగా అన్వితా ఖమ్మం ఏసెస్ రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది. బుధవారం ఉప్పల్ వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యచ్‌లో ఖమ్మం ఏసెస్ 33 పరుగులతో...
నల్గొండతో మ్యాచ్‌లో అన్విత్ ఖమ్మం బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ హిమతేజ(31...