News Videos Sakshi Mar 21, 2024 Share: అచ్చంపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మరో వివాదంలో ఇరుకున్నారు.BRS Party Tags: achampet guvvala bala raju viral video conflict BRS Party