బద్వేలులో పట్టపగలు మహిళ జాకెట్ చించిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు తిరుమలేశ్
వృద్ధ దంపతులు ఉన్న ఇంటి స్థలం తనదంటూ అనుచరులతో కలిసి గూండాగిరి.. ప్రహరీ గోడను పగులగొట్టి వీరంగం
అడ్డువచ్చిన మహిళపై దౌర్జన్యానికి దిగి.. జాకెట్ చించిన వైనం. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా సర్దిచెప్పి పంపేసిన పోలీసులు
మొన్న గుంటూరు.. నేడు బద్వేలులో.. మహిళలపై ఈ దాడులేంటి
ADVERTISEMENT
టీడీపీ మూకల మరో దాష్టీకం!
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT