పరాకామణి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రవికుమార్ సెల్ఫీ వీడియో విడుదల. తాను దొంగతనం చేశానని, అందుకు ప్రాయశ్చిత్తంగా తన సంపాదనలో 90% టిటిడికి రాసిచ్చానని చెప్పుకొచ్చారు. అయితే తనను నానా రకాలుగా, అవమానకరంగా ఇబ్బంది పెడుతున్నారని కన్నీరు పెడుతూ సెల్ఫీ వీడియోలో విడుదల చేశారు.
ADVERTISEMENT
పరాకామణి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రవికుమార్ సెల్ఫీ వీడియో విడుదల
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT