News Videos Sakshi Aug 12, 2025 Share: ఇద్దరు మహిళలు.. ఇద్దరూ పోలింగ్ ఏజెంట్లు.. అందులో ఒకామె ఎరుపల్లి సర్పంచ్ భార్య.. వారిని బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.. బైట ఊరువాళ్లు వచ్చి దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.. Tags: ZPTC Election Pulivendula YSRCP