అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో గల కీర్తి వైన్‌షాపు వద్ద మద్యం సేవిస్తూ బేల్దారి పెద్దన్న(42) అనే వ్యక్తి తూలి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ADVERTISEMENT
మద్యం సేవిస్తూ అక్కడికక్కడే వ్యక్తి మృతి
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT