News Videos Sakshi Jul 25, 2025 Share: పల్నాడు జిల్లా వినుకొండలో దారుణంవెల్లటూరు గ్రామంలో కూలీ పనులు చేసుకొని బతికే మూడు కుటుంబాలుకేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో వారి ఇళ్ల కూల్చివేతఅధికార మదంతో కూటమి నాయకుల బరి తెగింపుపోలీసులను పెట్టి మరి ఇళ్ల కూల్చివేత Tags: YSRCP TDP demolition houses Palnadu District