నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్ప్రెస్ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లకు మినహాయించి.. ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్ లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు తెలిపారు.
ADVERTISEMENT
ఉదయం నాంపల్లిలో ప్రమాదం.. సాయంత్రానికి మళ్లీ చార్మినార్ కూత
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT