విశాఖ విమానాశ్రయంలో ఒక అభిమాని పై బాలయ్య సీరియస్. వీడిని దగ్గరికి రానివ్వద్దు సాయంత్రం కూడా వీడు కనబడకూడదు అంటూ నిర్వాహకులకు ఆదేశాలు. మహిళలని దగ్గరకొచ్చి సెల్ఫీ తీసుకోవటానికి అనుమతి ఇచ్చిన బాలయ్య. బొకే పట్టుకొని స్వాగతం పలికేందుకు అభిమాని వస్తే నిరాకరణ.
ADVERTISEMENT
అభిమానిపై బాలయ్య సీరియస్
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT