Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కామినేని ఆస్పత్రిలో 'శూర్ వీర్’ పాట వినిపిస్తూ సర్జరీ!
ADVERTISEMENT 

కామినేని ఆస్పత్రిలో 'శూర్ వీర్’ పాట వినిపిస్తూ సర్జరీ!

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 25, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1222.jpg

హైదరాబాద్:  శివాజీ చిత్రపటానికి నెత్తుటి తిలకం దిద్దుదామనుకుని ఓ యువకుడు చేతికి గాటు పెట్టుకోవడంలో పొరపాటున  చేతి వేళ్ల నరాలు అరచేతి వరకు తెగిపోయేలా చేసింది. నగరానికి చెందిన 26 ఏళ్ల  యువకుడు ఈవెంట్లో భాగంగా  ఓ స్కూల్లో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శన ఇస్తున్నాడు. ‘శూర్ వీర్’ అనే పాటలో శివాజీ చిత్రపటానికి తిలకం దిద్దే ఉద్వేగ భరిత సన్నివేశంలో కత్తితో చేతికి  చిన్న గాటు పెట్టి నెత్తుటి తిలకం దిద్దాలనుకున్నాడు. కానీ కత్తి చాలా పదునుగా ఉండడంతో కుడిచేతి చిటికన వేలు క్రింది భాగంలో లోతుగా సగం అరచేతి వరకు కట్ అయ్యింది. చిటికెన వేలు, పక్కన వేలుకు వెళ్లే నరాలు, రక్తనాళాలు తెగి  తీవ్ర రక్తస్రావమవడంతో చేతివేళ్లు స్పర్ష కోల్పోవడంతో పాటు పనిచేయలేదు. యువకుడు వెంటనే  కామినేని ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ లోని  కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రిక్టివ్ సర్జన్ డాక్టర్ బి. కృష్ణ చైతన్య తెలియచేశారు.  

‘‘ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన యువకుడు గత కొన్నేండ్లుగా వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూళ్లలో కరాటే శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. వృత్తి నిర్వహణలో భాగంగా.. ఈ నెల14న సాయంత్రం ఒక పాఠశాలలో ప్రదర్శన ఇస్తూ,  “శూర్ వీర్ ” ఉద్వేగ భరిత పాటకు శివాజీ చిత్రపటానికి నెత్తుటి తిలకం దిద్దే సమయంలో అతడి అర చేతికి లోతైన గాయం అయింది. తీవ్ర రక్త స్రావమవుతుండగా వెంటనే కామినేని ఆస్పత్రి ఎమర్జెన్సీ కు వచ్చారు. వెంటనే కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రిక్టివ్ సర్జన్ డాక్టర్ కృష్ణ చైతన్య పరిశీలించారు. అతని కుడి చేతి  రెండు వేళ్ల కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. వేళ్లలోని నరాలు కట్​ కావడంతో రెండు వేళ్ల రక్తంలోని ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోయింది. అదే విధంగా స్పర్ష సంబంధిత నరాలు కూడా తెగిపోవడంతో రెండు వేళ్లకు స్పర్ష లేకుండా పోయింది. వెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్కు తరలించాం. చిన్నవేలులోని నరాలు, రక్తనాళాలు, నొప్పి, ఉష్ణోగ్రత వంటి భావనలను మెదడుకు పంపే  సున్నితమైన నరాలు, అలాగే చిన్నవేలుకు రక్త సరఫరా చేసే దమనీ రక్తనాళాలకు సర్జరీ చేసి మరమ్మతు చేశాం’’.

‘‘ఆపరేటింగ్ మైక్రోస్కోప్ కింద సున్నితమైన రక్తనాళాలు, నరాలను మానవ వెంట్రుక కంటే సన్నని సూచర్ తో మరమ్మతు చేశాం. ఈ సర్జరీకి సాంకేతికంగా సూపర్ మైక్రో సర్జరీ అంటారు. శస్త్రచికిత్స ప్రారంభించే ముందు, అతడు ఈవెంట్​ వేదికపై  ఏ పాటకు ప్రదర్శన ఇస్తున్నాడో అడిగి తెలుసుకున్నాం. అతను “శూరవీర్” పాటకు ప్రదర్శన ఇస్తున్నానని, ఆ సంఘటనకు ముందు ఆ పాట తనను భావోద్వేగానికి గురి చేసింది’ అని చెప్పాడు. అందువల్ల, అతని ఆందోళన తగ్గించి, ధైర్యం పెంచేందుకు అదే పాటను ప్లే చేస్తూ శస్త్రచికిత్స ప్రారంభించాం. శస్త్ర చికిత్స అనంతరం అతను చేతి వేళ్లకు స్పర్ష రావడంతో నొప్పి తెలియడం ప్రారంభమైంది. చిన్నవేలులో రక్త ప్రసరణను మళ్లీ పునరుద్ధరించగలిగాం. ఇదంతా ప్రమాదం జరిగిన వెంటనే  ఆస్పత్రికి రావడం వల్ల చేతి వేళ్లను కోల్పోకుండా సర్జరీ చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగాం. ’’ అని వివరించారు.

ఈ సందర్బంగా డాక్టర్ బి. కృష్ణ చైతన్య మాట్లాడుతూ "ఈ రకమైన ప్రమాదాలు జరగడం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో  ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే శస్త్రచికిత్స అందకపోతే చేతివేళ్లను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ప్రమాదాలు జరిగిన వెంటనే ఆస్పత్రికి రావాలని ఆయన తెలిపారు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: గిరి @9963445785

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kamineni hospital
Surgery
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఉమ్మనీరులోనే ఊపిరిపోశారు!

ఉమ్మనీరులోనే ఊపిరిపోశారు!

మహిళ కడుపులో  కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో..

మహిళ కడుపులో కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో..

క్యాన్సర్‌ 4వ స్టేజ్‌.. ఏకంగా 20 కిలోల కణితి!

క్యాన్సర్‌ 4వ స్టేజ్‌.. ఏకంగా 20 కిలోల కణితి!

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి

చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?

చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?

2 వేల మందితో కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్

2 వేల మందితో కామినేని ఈస్ట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.