Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. వి‘వాహ్‌.. వైభోగం’
ADVERTISEMENT 

వి‘వాహ్‌.. వైభోగం’

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 20, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
WEDDING.jpg

పెళ్లి ఖర్చుకు వెనకాడని నేటి యువత

వారి అభీష్టాలనూ గౌరవిస్తున్న పెద్దలు

103 బిలియన్‌ డాలర్లకు చేరిన పరిశ్రమ

సగం వ్యయం ఈవెంట్‌ ప్లానింగ్, కేటరింగ్‌లకే..

మెట్రో నగరాల్లో థీమ్, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లపై పెరిగిన ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌: వివాహ అనుభూతులను పదికాలాల పాటు పదిలంగా భద్రపరుచుకునేందుకు నేటితరం ఎంతైనా ఖర్చు చేస్తోంది. థీమ్, లగ్జరీ, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు ఏమాత్రం తగ్గడం లేదు. మనసెరిగిన వ్యక్తితో కలిసి ఏడడుగులు నడవాలని అమ్మాయిలు.. తమ ఇంటిని చక్కదిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు.. భాగస్వామి ఎంపికలో పరిణతితో వ్యవహరిస్తున్నా రు. కులమతాలకు అతీతంగా ఎన్నో జంటలు ఒక్కటవుతున్నాయి. తమకు నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. చివరికి పిల్లల అభీష్టం మేరకు వైభవంగా పెళ్లి తంతు జరిపిస్తున్నారు.

⇒ దేశంలో సగటు వివాహ ఖర్చు వార్షిక కుటుంబ ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ. దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయని తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) తెలిపింది. గతేడాది నాటికి దేశీయ వివాహ సేవల మార్కెట్‌ 103.93 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఏటా 14.3 శాతం వృద్ధి రేటుతో 2030 నాటికి 228.69 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. 2023లో ఇది 92.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశంలో వెడ్‌మీగుడ్, వెడ్డింగ్స్, ఫెర్న్స్‌ ఎన్‌ పెటల్స్, శుభ్‌ ముహూర్త్, వెడ్డింగ్‌ బజార్‌ వంటి సంస్థలు వెడ్డింగ్‌ పరిశ్రమలో సేవలందిస్తున్నాయి.

కోటి మందికి ఉద్యోగావకాశాలు..
⇒ వివాహ వేదికలు, ఆభరణాలు, దుస్తులు, కేటరింగ్, ఆహా్వన పత్రికలు, బహుమతులు, డెకొరేషన్, ఈవెంట్‌ ప్లానింగ్, లాజిస్టిక్, మేకప్, ఫొటో, వీడియోగ్రఫీ, మ్యూజిక్, డీజే వంటి విభాగాలు వివాహ మార్కెట్‌ కిందికి వస్తాయి. ఇందులో వేదికలు, కేటరింగ్, ఇని్వటేషన్, బహుమతులు ప్రధానమైన విభాగాలు. వెడ్డింగ్‌ ప్లానర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, డెకొరేషన్, మేకప్‌ ఆరి్టస్టుల వంటి రూపంలో వివాహ పరిశ్రమ సుమారు కోటి మందికి ఉద్యోగ అవకాశాలను కలి్పస్తోంది. భారత వివాహ సేవల పరిశ్రమ వృద్ధిలో సాంకేతికత, సోషల్‌ మీడియా ప్రభావం పెరుగుతోంది.

సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ప్రదర్శించే ట్రెండ్‌ల ద్వారా ప్రేరణ పొందిన జంటలు, ప్రత్యేకమైన, యునిక్‌ వివాహ అనుభవాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. వివాహ వేడుకలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం, ప్రొఫెషనల్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల వైపు ఈ ధోరణి పెరుగుతోంది. వివాహ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, ఈవెంట్, సంగీత్‌ ప్లానింగ్‌లలో సాంకేతికత వినియోగిస్తున్నారు. థాయ్‌లాండ్, జపాన్, మాల్దీవులు, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఖర్చుకు ఎందుకు వెనకాడట్లేదంటే..
వివాహాలకు ఇంత ఖర్చు చేయడానికి కారణాలు విశ్లేíÙస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చిన్న వయసులో కుర్రకారు పెద్ద మొత్తంలో సంపాదిస్తుండటం, భవిష్యత్తులో మరింత ఆర్జించగలమనే ధీమాతో తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే వారే ఆ సొమ్మును సమకూర్చుతున్నారు. సిటీలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా వారే కన్వెక్షన్‌ కేంద్రాల బుకింగ్‌ దగ్గర్నుంచి పెళ్లి మండపం, అలంకరణ వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహాలకు సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ పేరుతో విదేశాలు, ఇతర నగరాలకు వెళ్తుంటే.. మధ్యతరగతి వర్గాలు కన్వెన్షన్‌ సెంటర్లు, రిసార్ట్‌లలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ల నుంచి మొదలుపెట్టి ఎంగేజ్‌మెంట్, బ్యాచిలర్‌ పారీ్టలు, మెహందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్‌ వరకు తగ్గేదేలే అన్నట్లుగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.

విభాగాల వారీగా వివాహ పరిశ్రమలో ఖర్చులు (శాతంలో)

విభాగం వ్యయాలు

⇒ వేదికలు, కేటరింగ్‌ 30
⇒ ఈవెంట్‌ ప్లానింగ్‌ 12
⇒ డెకొరేషన్‌ 14
⇒బహుమతులు 19
⇒ఆహా్వనాలు 2
⇒ఫొటోగ్రఫీ 3
⇒మేకప్‌ 3
⇒ హనీమూన్‌/టూరిజం 8
⇒ లాజిస్టిక్స్‌ 9

శివార్లలో ఈవెంట్‌ సిటీ అవసరం (ఫొటో కామన్‌లో రవి పేరుతో ఉంది)– రవి బూర, జనరల్‌ సెక్రటరీ, టీసీఈఐ
ప్రస్తుతం రాష్ట్రంలో 15–20 వేల మందితో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించే వేదికలు లేవు. అందుకే శివారు ప్రాంతంలో 100–200 ఎకరాల్లో ఈవెంట్‌ సిటీని అభివృద్ధి చేయాలి. పీపీపీ విధానంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు టీసీఈఐ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. చైనా, లాస్‌వేగాస్‌ వంటి నగరాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ ప్రపంచ స్థాయి సమావేశాలు, వేడుకలు నగరంలో జరుగుతాయి. తారామతి బారాదరి, శిల్పారామంలో రాక్‌ గార్డెన్, మౌంటెన్‌ హైట్స్‌ వంటి నగరంలోని చాలా వరకు ప్రభుత్వ వేదికలు నిర్వహణ సరిగా లేక పాడవుతున్నాయి. వీటిని రాయితీల రూపంలో టీసీఈఐకు అందజేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పరిశ్రమకు హెల్ప్‌ అవుతుంది. టీసీఐఈ పరిశ్రమ ఏటా 17–18 శాతం వృద్ధి చెందుతుంది. ఈ రంగంలోని కారి్మకులకు యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందజేయాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Weddings
expensive
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.