Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. Hyderabad: వైర్‌లెస్‌ సిటీ!
ADVERTISEMENT 

Hyderabad: వైర్‌లెస్‌ సిటీ!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 8, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
014_1.jpg

ఎక్కడా విద్యుత్‌ వైర్లు కనబడకుండా చర్యలు 

రూ.14 వేల కోట్లతో 16 వేల కి.మీ మేర పనులు 

ఐదేళ్లలో పూర్తయ్యేలా డిస్కం ప్రతిపాదనలు  

హైదరాబాద్‌ మహానగరం ఇక వైర్‌లెస్‌ సిటీగా అవతరించబోతోంది. నెత్తిన వేలాడుతూ తరచూ విద్యుత్‌ ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్‌హెడ్‌ (ఓహెచ్‌) విద్యుత్‌ లైన్ల స్థానంలో ఇక భూగర్భ విద్యుత్‌ లైన్లు (యూజీ కేబుల్స్‌) వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. రీవ్యాంప్డ్‌ డి్రస్టిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్‌డీఎస్‌ఎస్‌) పథకంలో భాగంగా ఈ పనులు చేయనుంది.  

 నగరంలో ప్రస్తుతం ఉన్న 3,725 కిలోమీటర్ల 33 కేవీ ఓహెచ్‌ లైన్ల స్థానంలో కనీసం 2 వేల కిలోమీటర్లు, 21,634 కిలోమీటర్ల 11 కేవీ ఓహెచ్‌ లైన్ల స్థానంలో కనీసం 14 వేల కిలోమీటర్లు ‘హారిజంటల్‌ డైరెక్షన్‌ డ్రిల్లింగ్‌ సిస్టం’లో ఈ కేబుళ్లను (16 వేల కిలోమీటర్లకు కనీసం రూ.14 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా) అమర్చాలని నిర్ణయించింది. తొలి దశలో ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అటు ఇటుగా విస్తరించి ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు సహా కొత్తగా 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ పనులు చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని అధికారిక బృందం బెంగళూరు సహా పలు నగరాల్లో పర్యటించి, అధ్య యనం చేసింది. ఇందుకు ఏటా కనీసం రూ.మూడు వేల కోట్ల చొప్పున కేటాయించి, వచ్చే ఐదేళ్లలో మొత్తం పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది.  

వచ్చే ఐదేళ్లలో వైర్‌లెస్‌ సిటీగా.. 
పాతనగరానికే కాదు కొత్తగా పుట్టుకొచి్చన సైబర్‌సిటీలోనూ బ్లూ ప్రింట్‌ లేకపోవడంతో అడ్డదిడ్డమైన నిర్మాణాలతో విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల కింద అనేక బస్తీలు వెలిశాయి. ఇంటిపై చేతికి అందేంత ఎత్తులోనే వైర్లు కని్పస్తున్నాయి. ఈదురుగాలితో కూడిన వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. ప్రజల ప్రాణాలను హరిస్తుండటంతో పాటు తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే రాజేంద్రనగర్, రామంతాపూర్‌ సహా చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఎయిర్‌ బంచ్డ్‌ కేబుల్స్‌(ఏబీ)వేశారు. కొండాపూర్, గచి్చ»ౌలి, మేడ్చల్‌ సహా పలు ప్రాంతాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు యూజీ కేబుల్స్‌ వేశారు. అయితే సమస్యాత్మకమైన కోర్‌సిటీలో మాత్రం ఇప్పటి వరకు ఈ పనులు చేయలేదు.  ఇక్కడ ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అత్యాధునిక ‘హారిజంటల్‌ డ్రిల్లింగ్‌’ పద్ధతిని ఎంచుకోవడమే ఉత్తమమని భావిస్తోంది. ప్రతి వంద నుంచి 200 మీటర్లకు ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసి, యూజీ కేబుల్‌ను సులభంగా వేయవచ్చని, ఇందుకు ప్రతి కిలోమీటర్‌కు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలు, ఎత్తైన చెట్లు ఉన్న ప్రాంతాల్లో యూజీ కేబుల్‌ వర్క్స్‌కు అవకాశం లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఎయిర్‌ బంచ్డ్‌ కేబుల్స్‌ను అమర్చాలని భావిస్తోంది. విద్యుత్‌ సరఫరాలో ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా పనులు చేపట్టడం వల్ల వచ్చే ఐదేళ్లలో నగరం మొత్తం వైర్‌లెస్‌ సిటీగా మార్చొచ్చని యోచిస్తోంది.  

50 నుంచి వందేళ్లు పని చేస్తుంది 
యూజీ కేబుల్స్‌ పనులు హారిజంటల్‌ డ్రిల్లింగ్‌ విధానంలో చేపట్టాలని ప్రతిపాదించాం. భూమికి 1.2 మీటర్ల లోతు నుంచి 1.6 మీటర్ల లోతులో 4 నుంచి 8 ఇంచుల డయా మీటర్స్‌ రంద్రం ఏర్పాటు చేస్తారు. ప్రతి 100 మీటర్లకు ఒక రంద్రం ఏర్పాటు చేసి, డ్రిల్లింగ్‌ మిషన్‌కు ఉన్న బిట్టు సహాయంతో కేబుల్‌ను ఆ చివర నుంచి ఈ చివరి వరకు లాగుతుంటారు. ఈ తరహాలో ఇప్పటికే ముంబై, బెంగళూరు, ఢిల్లీలో కొత్త భాగం యూజీ కేబుల్‌ వేశారు. ఒక్కసారి కేబుల్‌ అమర్చితే..50 నుంచి వందేళ్ల వరకు ఇబ్బంది ఉండదు. 
    – శివాజీ, ప్రాజెక్టస్‌ డైరెక్టర్‌

లైన్‌లాస్, విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టొచ్చు 
ఓహెచ్‌ లైన్ల స్థానంలో యూజీ కేబుల్స్‌ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలతో పాటు చౌర్యం, విద్యుత్‌ నష్టాలను నియంత్రించే అవకాశం ఉంది. లైన్ల పునరుద్ధరణ పేరుతో ఏటా డిస్కం చేస్తున్న ఖర్చులు కూడా తగ్గిపోతాయి. యూజీ కేబుల్‌ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో భారీ ఈదురు గాలులు వీచినా, చెట్ల కొమ్మలు విరిగిపడినా, వరదలు వచ్చినా సరఫరాలో సమస్య ఉండదు.  
– డాక్టర్‌ నరసింహులు, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌

డీపీఆర్‌ రెడీ అవుతోంది 
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంతరాయాలను నియంత్రించి, మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఉన్న లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తరచూ తలెత్తుతున్న విద్యుత్‌ అంతరాయాలకు కారణాలను, ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ లైన్లను గుర్తించి, ఇప్పటికే టీజీ ఎయిన్స్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశాం. కనీసం 16 వేల కిలోమీటర్ల ఓహెచ్‌ లైన్ల స్థానంలో ఈ యూజీ కేబుల్స్‌ వేయాలని ప్రతిపాదించాం. ఇందుకు రూ.14 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశాం. డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌(డీపీఆర్‌)కూడా సిద్ధమవుతుంది. సాధ్యమైనంత త్వరలో ఈ పనులు చేపట్టి..హైదరాబాద్‌ను 
వైర్‌లెస్‌ నగరంగా తీర్చిదిద్దుతాం.  
    – ముషారఫ్‌ ఫారూఖీ, సీఎండీ  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Wireless
Telangana
Hyderabad
Underground
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.