Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఆలోచనతో కూడిన కార్యాచరణే నిజమైన కరుణ
ADVERTISEMENT 

ఆలోచనతో కూడిన కార్యాచరణే నిజమైన కరుణ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 25, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
satyarthi.jpg

నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాశ్‌ సత్యార్థి 

సాక్షి, హైదరాబాద్‌: సమస్యలను ఆలోచనతో కూడిన కార్యాచరణతో పరిష్కరించడ మే నిజమైన కరుణ అని నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాశ్‌ సత్యార్థి అన్నారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో తాను రచించిన ‘కరుణ– ది పవర్‌ ఆఫ్‌ కంపాషన్‌’ పుస్తకావిష్కరణ అనంతరం అక్కడ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చలో కైలాశ్‌ సత్యార్థితో పాటు ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్‌ శాంతా సిన్హా పాల్గొన్నారు. ‘కరుణ’పుస్తకాన్ని ప్రస్తావిస్తూ పుస్తకం రాసేందుకు ప్రేరణ, నేపథ్యం, ఇతర అంశాలపై ఆమె పలు ప్రశ్నలు అడిగారు. 

వీటికి కైలాశ్‌ సత్యార్థి సమాధానమిస్తూ ఈ విధంగా స్పందించారు.బాల కార్మి క వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కులు, విద్యా హక్కు, బానిసత్వం తదితర అంశాలపై దాదాపు నాలుగున్నర దశాబ్దాల పోరాటంలోని అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు వివరించారు. తన పుస్తకం గురించి వివరిస్తూ కరుణ అనేది మృదువైన భావోద్వేగం కాదని స్పష్టం చేశారు. 

కరుణను దయ, జాలి, క్షమతో సమానంగా చూడడం పెద్ద పొరపాటని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నోబెల్‌ పురస్కారం అందుకునే సమయంలో తనతో ఓ విదేశీ జర్నలిస్టు మాట్లాడుతూ భారత దేశంలో ఎన్నో సమస్యలున్నాయని విమర్శించారని, దీనికి తాను బదులిస్తూ భారత్‌లో ఎన్నో సమస్యలున్నప్పటికీ... వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని బదులిచ్చినట్లు చెప్పుకొచ్చారు. 

వేలాది బాల కార్మి కుల జీవితాలను దగ్గర నుంచి చూసిన అనుభవం తనకుందని, వాటి పరిష్కారానికి కేవలం భావోద్వేగ స్పందనలు సరిపోవన్నారు. ప్రపంచ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థలు, డేటా వరకే పరిమితమైందని, ఇకపై కరుణను కూడా ప్రపంచీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ గ్లోబల్‌ కరుణ ఉద్యమం భారత్‌ నుంచే ప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
kailash satyarthi
Shanta Sinha
Book Launch
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.