Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. సికింద్రాబాద్‌ జోన్‌లోనే వరుస అగ్ని ప్రమాదాలు.. ఇంకెన్నాళ్లు?
ADVERTISEMENT 

సికింద్రాబాద్‌ జోన్‌లోనే వరుస అగ్ని ప్రమాదాలు.. ఇంకెన్నాళ్లు?

Telangana Sakshi User Sakshi Sakshi Time Mar 18, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fire.jpg

సాక్షి, హైదరాబాద్‌: బోయగూడలోని తుక్కు దుకాణం 11 మందిని పొట్టన పెట్టుకుంది. రూబీలాడ్జి ఎనిమిది మంది ఉసురు తీసింది. మినిస్టర్స్‌ రోడ్‌లోని డెక్కన్‌ కార్పొరేట్‌ భవనంలో ముగ్గురు మృతి చెందారు. తాజాగా స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ఆరుగురు చనిపోయారు. ఇలా నగరంలో నిత్యం ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు కాలిబూడదవుతూనే ఉన్నారు.

సికింద్రాబాద్‌ జోన్‌ కేంద్రంగా ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు వెలుగు చూస్తుండటం..పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు, కూలీలు, ఈ అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని మృత్యువాతపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకెన్ని ఘటనలు వెలుగు చూడాలి? ఇంకెంత మంది బతుకులు కూలాలి? అంటూ సిటీజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నిర్వహణ లోపం వల్లే షార్ట్‌సర్క్యూట్‌లు 

40 ఏళ్ల క్రితం 8 అంతస్తులతో స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ భవనంలో విద్యుత్‌ లైన్ల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఏళ్ల క్రితం అమర్చిన విద్యుత్‌ లైన్లే ఇప్పటికీ వాడుతున్నారు. అప్పట్లో పెద్దగా విద్యుత్‌ వినియోగం ఉండేది కాదు. కేవలం లైట్లు, ఫ్యాన్ల  వినియోగం సామర్థ్యం మేరకే కేబుళ్లు వేశారు. తర్వాత క్రమంగా విద్యుత్‌ వినియోగం రెట్టింపైంది. కానీ దీనికి తగ్గట్లుగా బిల్డింగ్‌ విద్యుత్‌ లైన్ల వ్యవస్థలో మార్పులు చేయలేదు.

మచ్చుకు కొన్ని ప్రమాదాలు 

►ఉస్మాన్‌గంజ్‌లోని కార్తికేయ లాడ్జి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శాంతి ఫైర్స్‌ వర్క్స్‌ ఉండేది. అప్పట్లో అక్కడ పెద్ద మొత్తంలో బాణసంచాను నిల్వ చేశారు. 2002లో అక్టోబర్‌ 23న తెల్లవారు జామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకుంది. అప్పటికే లాడ్జిలో 32 మంది నిద్రలో ఉండగా, వీరిలో 12 మంది అగ్నికీలల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డారు.   

►సికింద్రాబాద్‌ రూబీ లాడ్జిలో ఇటీవల అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రికల్‌ బైక్స్‌ షోరూమ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ తలెత్తి..పైన లాడ్జిలో ఉన్న 12 మంది మృతి చెందగా, మరో పదిమంది క్షతగాత్రులయ్యారు.    

►2018లో ఎల్బీనగర్‌లోని షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఐసీయూల్లోని ఫొటో థెరపీ యూనిట్లపై చికిత్స పొందుతున్న ఐదుగురు చిన్నారులు కాలిబూడిదయ్యారు.  

► 2022 మార్చి 23న న్యూ బోయగూడలోని శ్రావణ్‌ ట్రేడర్స్‌ పేరుతో ఉన్న ఓ స్క్రాప్‌ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం వెలుగు చూసింది. 11 మంది మృత్యువాతపడ్డారు.

► ఇటీవల డెక్కన్‌ మాల్‌లో వెలుగు చూసిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన తర్వాత అధికారులు ఆగమేఘాల మీద టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. రెండు మీటింగ్‌లకు మాత్రమే కమిటీ పరిమితమైంది.  

►2017 ఫిబ్రవరి 24న అత్తాపూర్‌లోని ఫిల్లర్‌ నంబర్‌ 253 సమీపంలో ఉన్న కూలర్ల తయారీ పరిశ్రమలో అగి్నప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒరిస్సాకు చెందిన ఆరుగురు మృతి చెందారు.  

► 2012 నవంబర్‌ 24న పుప్పాల్‌గూడలోని బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు.  

►2006 అక్టోబర్‌ 21న సోమాజిగూడలోని మీన జ్యూవెలర్స్‌ భవనం సెల్లార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెయింటింగ్‌ పనుల కోసం వచ్చిన ముగ్గురు చనిపోయారు.  

►పురాతన సికింద్రాబాద్‌ క్లబ్‌ సహా అనురాధ టింబర్‌ డిపోల్లో వెలుగు చూసిన అగ్ని ప్రమాదాలకు కూడా ఈ షార్ట్‌షర్క్యూట్లే కారణమని తెలిసింది. అయితే ఆయా ఘటనల్లో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ.. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Secunderabad
Fire Accident
Swapnalok complex
Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.