Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్‌
ADVERTISEMENT 

తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్‌

Telangana Sakshi User Sakshi Sakshi Time Aug 11, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Railway-Line.jpg

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్‌ ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు (ఎఫ్‌ఎల్‌ఎస్‌) రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెల 26న దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్‌ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

కాగా, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్‌– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం ఎఫ్‌ఎల్‌ఎస్‌ చేపట్టేందుకు రూ.7.40 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు 2013–14 నుంచే ప్రతిపాదనల్లో ఉన్న డోర్నకల్‌– మిర్యాలగూడ (93.10 కిలోమీటర్ల పొడువు) రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్రం 2013–14లోనే ఓకే చెప్పింది. ఆ తరువాత దక్షిణ మధ్య రైల్వే చేసిన సూచనల మేరకు సర్వే కోసం రైల్వే శాఖ ఆర్థిక విభాగం 2020లోనే ఓకే చెప్పింది. టెండర్లను పిలిచి ఓకే చేసింది. ఇక, భూసేకరణ, పునరావాసానికి రూ. 1,294.12 కోట్లు అవసరం అవుతాయనే లెక్కలతో సర్వే పూర్తి చేసి 2022 నవంబర్‌ 10వ తేదీన అందజేసిన నివేదిక ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉంది. దానిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

కొత్త లైన్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఓకే..

ఇదిలా ఉండగానే.. ఇప్పుడు రైల్వే బోర్డు డోర్నకల్‌ నుంచి గద్వాలకు సూర్యాపేట మీదుగా కొత్త లైన్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఓకే చెప్పింది. దీంతో డోర్నకల్‌–గద్వాలలో భాగంగా సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా కొత్త లైన్‌ కోసం సర్వే చేయనుంది. మిర్యాలగూడ దీని పరిధిలోకే తీసుకువస్తారా లేదా? అన్నది తేలాల్సి ఉంది. గతంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు డోర్నకల్‌ – మిర్యాలగూడ లైన్‌ కోసం రైల్వే బోర్డుకు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల్లో మాత్రం డోర్నకల్‌–గద్వాల లైన్‌ సర్వే ఓకే చెప్పింది. దీనిపై ఎంపీ ఉత్తమ్‌ని సంప్రదించగా దీనిపై తనకు సమాచారం లేదని, రైల్వే బోర్డు అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: వీఆర్‌ఏల విలీనానికి నో

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
New railway line
Telangana
Railway Board
Nalgonda District
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.