Telangana Sakshi Jan 17, 2026 Read Time: 1 min Share: సాక్షి, హైదరాబాద్: కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ దగ్గర థర్మకోల్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: massive fire kondapur Telangana Hyderabad