Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రెండురోజుల్లో జనజీవన స్రవంతిలోకి?
ADVERTISEMENT 

రెండురోజుల్లో జనజీవన స్రవంతిలోకి?

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 22, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
MAOISTS.jpg

దేవ్‌జీ, సంగ్రామ్, మరో పాతిక మంది

మధ్యవర్తుల సంప్రదింపులు

కోరుట్ల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్‌ తిప్పిరి తిరుపతి, పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, మరో పాతికమంది కీలక మావోయిస్టు నేతలు రెండు రోజుల్లో తెలంగాణకు చెందిన ఓ కీలక నేత సమక్షంలో లొంగిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ పోలీసులతో కూడిన ఓ బృందం మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జైళ్లలో ఉన్న మావోయిస్టుల లొంగుబాటుకు అవకాశం ఇచి్చ...మొదటగా ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో లొంగిపోయేందుకు సిద్ధమైన మావోయిస్టు నేతలు ఇతరత్రా పెద్దగా షరతులు పెట్టకుండా, జనజీవన స్రవంతిలో కలిసేటప్పుడు తమ భద్రతా సమస్యలపై భరోసా విషయంలో సంపూర్ణమైన హామీ కోసం ప్రయతి్నస్తున్నట్టు సమాచారం.  

మధ్యవర్తులెవరు..!? 
దేవ్‌జీ, సంగ్రామ్‌లకు, ఎస్‌ఐబీ స్పెషల్‌ టీంకు మధ్యవర్తులుగా తెలంగాణలోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్, కొంతమంది పౌరహక్కుల నేతలు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వీరితో రాష్ట్రానికి చెందిన ఓ కీలకనేత టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దుల్లోని ఓ సేఫ్‌జోన్‌లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కర్రె గుట్టల్లో మళ్లీ ఆపరేషన్‌ మొదలు కావడం కలవరం రేపుతోంది. ఈ లెక్కన అజ్ఞాతంలో ఉన్న కీలక మావోయిస్టు నేతలపై ఓ వైపు ఒత్తిడి పెంచుతూ.. మరోవైపు సంప్రదింపుల ప్రక్రియ సాగించే వ్యూహం కొనసాగుతున్నట్టు తెలిసింది.

వారం రోజులుగా సంప్రదింపులు సాగుతున్నట్టు తెలుస్తుండగా ఇంకా కొలిక్కిరాలేదని సమాచారం. కాగా, లొంగిపోయేందుకు చర్చలు జరుపుతున్న పాతికమంది మావోయిస్టుల్లో కీలక నేతలు ఉన్నారా? లేదా అన్న సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. మొత్తం మీద మరో రెండు మూడు రోజుల్లో పాతికమంది మావోయిస్టులు రాష్ట్ర ప్రభుత్వం సమక్షంలో లొంగిపోవడం ఖాయమని..వారు ఎవరెవరు అన్న విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Maoist leader
surrender
Maoist
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

చత్తీస్‌గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

చత్తీస్‌గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.