Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. భారీగా నిధులు.... సిబ్బంది నియామకాలు
ADVERTISEMENT 

భారీగా నిధులు.... సిబ్బంది నియామకాలు

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
RAJEEV.jpg

ఏడాది కాలంలో వైద్యారోగ్యశాఖలో పలు మార్పులు 

సాక్షి, హైదరాబాద్‌ : 
»    రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద 2014 నుంచి 2023 అక్టోబర్‌ వరకు నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్‌ నుంచి 2024 డిసెంబర్‌ వరకూ నెలకు సగటున రూ.76 కోట్లు ప్రభుత్వం వెచి్చంచింది.  
»    రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 11 సంవత్సరాలుగా పెండింగ్‌ ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల పెంపు సమస్యను 6 నెలల్లో పరిష్కరించింది. 
»   ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20 శాతం వరకూ పెంచింది.  
»  కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడంతో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1,835కి పెరిగింది.  
»   కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఆరోగ్యశాఖలో 7,750 పోస్టులను భర్తీ చేసింది. 
»   మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా మరో 6,494 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.  
»    మరో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 1,690 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులు, 308 ఫార్మసిస్ట్‌ (ఆయుష్) పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నది. 
»   ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను, హాస్టళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
»   ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రాగా, మొత్తం సంఖ్య 4,090కి పెరిగింది. 
»   కొడంగల్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో మెడికల్‌ కాలేజీ, 50 సీట్ల కెపాసిటీతో ఫిజియోథెరపీ కాలేజీ, 30 సీట్ల కెపాసిటీతో పారామెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు జారీ.  
»   కొడంగల్‌లో 50 పడకల హాస్పిటల్‌ను 220 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసింది. 
»   మంచిర్యాలలో 600 బెడ్ల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. 
»   ఉస్మానియా, గాం«దీ, కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థుల కోసం రూ. 204.85 కోట్లతో కొత్త హాస్టల్‌ బిల్డింగ్‌లు మంజూరు. 
» 16 నర్సింగ్, 28 పారామెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి..  
»    ఒక్కో పారామెడికల్‌ కాలేజీలో 60 సీట్ల చొప్పున, 28 కాలేజీల్లో ఏడాదికి 1,680 మంది విద్యార్థులు పారామెడికల్‌ కోర్సులను అభ్యసించబోతున్నారు. 
» రూ.2 వేల కోట్లతో గోషామహల్‌లోని 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి పూర్తయిన భూబదలాయింపు ప్రక్రియ 
»   రాష్ట్రంలో కొత్తగా 16 డయాలసిస్‌ సెంటర్ల మంజూరు. ఇప్పటికే ఉన్న 20 డయాలసిస్‌ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్‌ మిషన్లు పేషెంట్లకు అందుబాటులోకి..  
»    డయాలసిస్‌ పేషెంట్ల సర్జరీలకు సుమారు రూ.33 కోట్లతో వాసు్క్యలర్‌ సెంటర్ల మంజూరు. 
»   రూ.లక్షల ఖరీదైన ఐవీఎఫ్‌ సేవలను ఉచితంగా గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి. త్వరలో పేట్లబుర్జు దవాఖాన, సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ హాస్పిటల్, వరంగల్‌ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం.  
»   రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జన్సీ సమయాల్లో బాధితుల కోసం ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు 
»  ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీలు, ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీల ప్రతిపాదన. 
»  136 నూతన 108 అంబులెన్స్‌లలో గిరిజన ప్రాంతాలకు 45 కేటాయించాలని నిర్ణయం. మిగతా వాటిని మండలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాంతాలకు కేటాయింపు   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
Rajiv Aarogyasri
Free medicine
Congress Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.