Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. నేటి నుంచి లైసెన్సుల జారీ
ADVERTISEMENT 

నేటి నుంచి లైసెన్సుల జారీ

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 20, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
policy.jpg

ఈనెల 30 వరకు పాత వైన్‌షాపులకు గడువు.. డిసెంబర్‌ 1 నుంచి  కొత్త లైసెన్సీల చేతుల్లోకి 

రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్‌షాపులు... 

తొలివిడత ఫీజు చెల్లిస్తేనే మద్యం విక్రయాలకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో 2025–27 ఎక్సైజ్‌ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్తగా వైన్‌షాపులు దక్కించుకున్న వారికి లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది. డ్రా ద్వారా షాపులు దక్కించుకున్న యజమానులు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన వెంటనే లైసెన్సులు ఇవ్వాలని, ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

వచ్చే నెల 1వ తేదీ నుంచి వైన్‌షాపులు కొత్త లైసెన్సీల చేతుల్లోకి వెళ్లనున్నందున.. రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపులకు కొత్త లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఇందుకుగాను తొలి విడత లైసెన్సు ఫీజులు చెల్లించిన తర్వాత కొత్త లైసెన్సీలకు మద్యం విక్రయించే అనుమతులు ఇస్తారు. 

రంగారెడ్డి ఎక్సైజ్‌ జిల్లాలోని 514 మద్యం షాపులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియపై ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌ బుధవారం నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త లైసెన్సుల జారీలో అనుసరించాల్సిన విధివిధానాలను డీసీ దశరథ్‌ వివరించారు.  

బకాయిలు వసూలు చేయండి 
ఈనెల 30వ తేదీతో పాత లైసెన్సుల కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న షాపులకు సంబంధించిన బకాయిలు వసూలు చేయడంపై కూడా ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో మద్యం అమ్మకాలు తగ్గకుండా చూడాలని, టార్గెట్ల మేరకు విక్రయాలు జరిగేలా చూడాలని స్థానిక ఎక్సైజ్‌ సిబ్బందికి సూచించింది. 

కొత్తగా షాపులు రాని పాత యజమానులు లాభం కోసం అక్రమాలకు పాల్పడకుండా చూడాలని, వైన్‌షాపులతోపాటు బార్లకు సంబంధించిన బకాయిలపై దృష్టి పెట్టాలని, అన్ని బార్లు రెన్యువల్‌ అయ్యేలా చూడాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్‌ బృందాలు ఎక్సైజ్‌ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని కూడా ఎక్సైజ్‌ శాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Telangana
wine shops
excise policy
Excise Department
licenses
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.