Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. దానం.. ‘ఢిల్లీ’ వ్యూహం!
ADVERTISEMENT 

దానం.. ‘ఢిల్లీ’ వ్యూహం!

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 18, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
45.jpg

యూరప్‌ పర్యటనలోనూ వీడని సస్పెన్స్‌ 

ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు తీర్పును అనుసరించి 

ప్లాన్‌ ‘బి’ అమలుకు సిద్ధం 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విదేశీ పర్యటన రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం శనివారం యూరప్‌ బయలుదేరిన ఆయన, మార్గంమధ్యలో దేశ రాజధాని ఢిల్లీలో ఆగడం చర్చనీయాంశమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆయన అక్కడ కాంగ్రెస్‌ అధిష్టానంలోని కొందరు కీలక నేతలను కలిసినట్లు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచిన దానం, అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల స్పీకర్‌ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు రావడం, దానికి ప్రతిగా తాను ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే’ అని ఆయన బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో.. తదుపరి చట్టపరమైన, రాజకీయ పరిణామాలపై చర్చించడానికే ఢిల్లీ మజిలీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

కోర్టు డెడ్‌లైన్‌.. దానం ‘ప్లాన్‌ బి’ 
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై కోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో, ఒకవేళ అనర్హత వేటు పడితే అనుసరించాల్సిన ‘ప్లాన్‌ బి’పై దానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  

‘ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌ 
జెండా ఎగురవేసాం‘ అని ఆయన గతంలోనే ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టికెట్‌ భరోసా, పార్టీ అండదండల కోసం ఆయన ఢిల్లీని వేదికగా చేసుకున్నట్లు సమాచారం. అయితే.. ఢిల్లీలో తన పని ముగించుకుని ఆయన యూరప్‌ పర్యటనకు బయలుదేరారు.  

పర్యటన అనంతరం కార్యాచరణ..  
యూరప్‌ నుంచి తిరిగి వచి్చన వెంటనే దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ లేదా పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి, దానం నాగేందర్‌ ఢిల్లీ మజిలీ.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఫిరాయింపుల వ్యవహారంలో ఎటువంటి మలుపులకు దారి తీస్తుందో  వేచి చూడాల్సిందే.  

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
khairatabad
mla
Danam Nagender
Telangana
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.