Telangana
Sakshi
Jun 20, 2024 12:58 PM IST Read Time: 1 min
Share:
హైదరాబాద్, సాక్షి: సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఆగి ఉన్న ఓ రైలులో మంటలు చెలరేగాయి. రెండు ఏసీ భోగీల్లోంచి దట్టమైన మంటలు, పొగ చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఫైర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు.