Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. బెంగళూరు–ముంబైకి వచ్చేసింది.. హైదరాబాద్‌కు ఎప్పుడొస్తుంది?
ADVERTISEMENT

బెంగళూరు–ముంబైకి వచ్చేసింది.. హైదరాబాద్‌కు ఎప్పుడొస్తుంది?

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 2, 2026 10:15 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Vande_20Bharat_20Sleeper.jpg

పట్టాలెక్కిన బెంగళూరు టు ముంబై రైలు

అటకెక్కిన సికింద్రాబాద్‌– ఢిల్లీ ప్రతిపాదనలు

సికింద్రాబాద్‌– వారణాసి, సికింద్రాబాద్‌– ముంబై మధ్య డిమాండ్‌

ప్రస్తుతం వందేభారత్‌ సీటర్‌ రైళ్లకే పరిమితమైన ద.మ.రైల్వే

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక హంగులతో రూపొందించిన వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు ప్రత్యేక ఆకర్షణకు మారుపేరు. ఇప్పటికే ఇవి ఉత్తరాదిలో పరుగులు తీస్తున్నాయి. తాజాగా బెంగళూరు– ముంబై మధ్య వందేభారత్‌ స్లీపర్‌ పట్టాలకెక్కింది. హైదరాబాద్‌– న్యూఢిల్లీ మధ్య చాలా రోజుల క్రితమే  ప్రతిపాదించిన ఈ రైలుపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి.

దక్షిణాదిలో ఈ రైలు తొలిసారి అందుబాటులోకి రావడంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టాలని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలోని గౌహతి నుంచి కోల్‌కతా మధ్య వందే భారత్‌ స్లీపర్‌ నడుస్తోంది. దేశంలోనే మొదటిసారి ఈ రైలును కామాఖ్య నుంచి కోల్‌కతా మధ్య ప్రవేశ పెట్టారు. ఢిల్లీ– వారణాసి మధ్య కూడా వందేభారత్‌ స్లీపర్‌ రానుంది. 

దీంతో దక్షిణమధ్య రైల్వే పరిధిలో ప్రతిపాదనల్లో ఉన్న సికింద్రాబాద్‌– ఢిల్లీతో పాటు సికింద్రాబాద్‌– అయోధ్య వయా వారణాసి మధ్య వీటిని నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేశారు. వందే భారత్‌ స్లీపర్‌ పూర్తిగా ఏసీ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇది పుష్‌పుల్‌ సాంకేతికతతో నడుస్తుంది. గరిష్టంగా గంటకు 130 నుంచి 160 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందింది.

ఇప్పుటికి వందేభారత్‌ సీటర్‌లే.. 
ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు రెండు వందేభారత్‌లు, సికింద్రాబాద్‌– తిరుపతి, కాచిగూడ–బెంగళూరు మధ్య వందేభారత్‌  సీటర్‌ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులు ఈ రైళ్లలో కూర్చొని మాత్రమే  ప్రయాణంచేస్తారు. సుదీర్ఘమైన ప్రయాణాలకు ఇవి అనుకూలం కాదు.

ఈ నేపథ్యంలోనే స్లీపర్‌లకు  డిమాండ్‌ ఏర్పడింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రైళ్లను నడిపేందుకు అనుకూలంగా సామర్థ్యాన్ని పెంచారు. కాజీపేట నుంచి ఢిల్లీ వరకు గ్రాండ్‌ట్రంక్‌ మార్గంలో దాదాపుగా 3వ మార్గం అందుబాటులోకి వచి్చంది. రైల్వే రక్షణ కవచ్‌ వ్యవస్థతో పాటు ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైళ్లు మరింత వేగంగా పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు ఉన్న వందేభారత్‌ రైళ్ల కంటే వందేభారత్‌ స్లీపర్‌లలో ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి  తెలంగాణ ఎక్స్‌ప్రెస్, హజ్రత్‌ నిజాముద్దీన్‌ తదితర రైళ్లు  ఉన్నప్పటికీ గంటల తరబడి వీటిలోనే గడపాల్సివస్తోంది. వందేభారత్‌ స్లీపర్‌లతో తక్కువ ప్రయాణ సమయంలో రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది.

నమో భారత్‌.. ఏమో..

దక్షిణమధ్య రైల్వే పరిధిలో 200 కి.మీ. తక్కువ దూరంలో రాకపోకలు సాగించేందుకు  నమో భారత్‌ ర్యాపిడ్‌ (లోకల్‌ ఇంటర్‌ సిటీ పుష్‌పుల్‌ ఏసీ) రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించినా ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు.

హమ్‌ సఫర్, జన శతాబ్ది, ఉదయ్‌ డబుల్‌ డెక్కర్, సంపర్క్‌ క్రాంతి, అంత్యోదయ లాంటి రైళ్లు సైతం ఇప్పటి వరకు కేటాయింకపోవడం గమనార్హం. ఇంటర్‌సిటీ రైళ్లు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.

ఇదీ చదవండి: స్మార్ట్‌ రూట్‌లో ఉద్యోగ వేట

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Vande Bharat Express
Hyderabad
New trains
Indian Railways
Delhi
Railway Department
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

హైదరాబాద్‌లో జంట హత్యల కలకలం

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

హైదరాబాద్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హాస్టల్స్‌ ఖాళీ!

మరిన్ని వార్తలు

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

‘ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళికను నేను తోయలేదు.. తనే పడిపోయింది’

‘ఈడీ విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’

‘ఈడీ విచారణలో నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పా’

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’: కేటీఆర్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన!

సాయంత్రం 4లోపే ఇంటికి వెళ్లండి.. ఐటీ ఉద్యోగులకు సూచన!

‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft