సాక్షి,హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీగా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాలలో జోరుగా వాన కురుస్తోంది. పలు ప్రాంతాలలో ఆకస్మిక వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT