Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ముగిసిన కేటీఆర్‌ ఏసీబీ విచారణ
ADVERTISEMENT 

ముగిసిన కేటీఆర్‌ ఏసీబీ విచారణ

Telangana Sakshi User Sakshi Sakshi Time Jan 9, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ktr2.jpg

ముగిసిన కేటీఆర్‌ ఏసీబీ విచారణ

  • ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది
  • ఏడుగంటల పాటు కొనసాగిన విచారణ
  • మరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
  • ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ 
  • పైసలు పంపించానని చెబుతున్నా.. వాళ్లు పైసలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు  
  • కరప్షన్‌ ఎక్కుడందని అడిగినా.. వాళ్ల నుంచి సమాధానం లేదు
  • మీరు విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఏసీబీ అధికారులకు చెప్పాను
  •  రాజకీయ ఒత్తిడిలో పొలిటికల్‌ కేసు పెట్టి ఏదో చేయాలని చూస్తే అది సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది.
  • పాపం వాళ్లు(ఏసీబీ అధికారులు) రేవంత్‌ రాసిచ్చిన నాలుగు ప్రశ్నల్ని అలా తిప్పి.. ఇలా తిప్పి నలబైసార్లు అడిగారు
  • ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పాను
  • నాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి ఇచ్చాను
  • విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తాను
  • ఎప్పుడు పిలిచినా సంతృప్తికర సమాధానం ఇస్తాను
  • వాళ్లు ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదు

    ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ విచారణ. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు

  • ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం
  • బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) విచారణ
  • ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌
  • తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట
  • హైకోర్టు తీర్పుతో..  కేటీఆ‌ర్‌ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!
  • ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ

 ప్రధాన అభియోగం ఇదే.. 

  • ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌, ఎస్‌ నెక్ట్స్‌ జెన్‌, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్‌ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం 
  • 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్‌ రేసింగ్‌ నిర్వహణ. 
  • అప్పటి మంత్రి కేటీఆర్‌ ఆమోదంతోనే కుదిరిన ఒప్పందం 
  • శాఖాధిపతిగా ఎంవోయూ చేసిన ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌ 
  • ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ నుంచి చెల్లింపులు 
  • HMDA బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లింపు
  • ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.

ఆయన ఫిర్యాదుతో

  • ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో ఏ-1గా కేటీఆర్‌ పేరు
  • ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి 
  • పుపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌ ఫిర్యాదు మేరకు కదలిన వ్యవహారం 
  • గవర్నర్‌ అనుమతి.. ఆపై ఏసీబీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ 
  • ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి  


కేటీఆర్‌ విచారణ.. పెరుగుతున్న ఉత్కంఠ

  • ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణ
  • KTR విచారణ పై గంట గంటకు కొనసాగుతున్న ఉత్కంఠ..
  • KTR ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన BRS శ్రేణులు
  • ఆరు గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణ
  • ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ
  • IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ
  • FEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ
  • కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?
  • ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?
  • BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ
  • ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ

కేటీఆర్‌కు ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవేనా?

  • అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్‌ ప్రతిపాదన ఎవరిది? ఎవరు ఆమోదించారు?
  • ఇక్కడే ఎందుకు నిర్వహించారు?
  • ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?
  • నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఎవరైనా హెచ్చరించరా?
  • అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎందుకు బదిలీ చేశారు?
  • గ్రీన్‌కో ఎందుకు స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగింది
  • నిధుల మళ్లింపు కేబినెట్‌ దృష్టికి ఎందుకు వెళ్లలేదు?

లంచ్‌బ్రేక్‌ తర్వాత తిరిగి ప్రారంభమైన కేటీఆర్‌ విచారణ

  • కేటీఆర్‌ను తిరిగి విచారిస్తున్న ఏసీబీ
  • లంచ్‌ తర్వాత కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీ

కేటీఆర్‌ విచారణ.. లంచ్‌ బ్రేక్‌

  • కేటీఆర్‌ ఏసీబీ విచారణకు లంచ్‌ బ్రేక్‌
  • భోజన విరామం తర్వాత కొనసాగనున్న విచారణ
  • ఇప్పటిదాకా.. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన విచారణ

 రెండు గంటలుగా విచారణ  

  • ఫార్ములా ఈ కార్‌ రేసులో   కేటీఆర్‌ను  ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం 
  • రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణ
  • కేటీఆర్‌ ఓ రూంలో.. ఆయన లాయర్‌ మరో రూంలో
  • రేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణ

కేటీఆర్‌కు ప్రశ్నల వర్షం

  • ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు 
  • ఓ గదిలో కేటీఆర్‌, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్‌ రామచందర్‌రావు
  • లాయర్‌కు కేటీఆర్‌ కనిపించేలా ఏర్పాట్లు
  • కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందం
  • HMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరా
  • రేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం. 

ACB-KTR వాదనలు ఇలా.. 

ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయి

KTR: హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చు

ఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయి

KTR: గ్రీన్‌కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాం

ఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు

KTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్‌ఎండీఏకి తెలుసు

ఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం

KTR: ఈవెంట్‌ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లు

ఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులు

KTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి

ఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదల

KTR: బ్యాటరీ వెహికిల్స్‌ రీపర్పస్‌ చేసే విధంగా జీవో తెచ్చాం

ఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్‌ఎండీఏ

KTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టింది

ఏసీబీ: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు

KTR: మొబిలిటీ వీక్‌ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయి

ప్రత్యేక గదిలో కేటీఆర్‌ విచారణ

  • ఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్‌ విచారణ
  • ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
  • జాయింట్‌ డైరెక్టర్‌, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణ
  • విచారణకు కేటీఆర్‌ లాయర్‌, మాజీ ఏఏజీ రామచందర్‌రావును లోపలికి అనుమతించిన అధికారులు
  • అరవింద్‌కుమార్‌తో పాటు దానకిషోర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా  కేటీఆర్‌ విచారణ?
  • బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలు
  • కేబినెట్‌ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలు

ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్‌

  • ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్‌
  • నందినగర్‌ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్‌
  • కేటీఆర్‌ వెంట ఆయన లాయర్‌, మాజీ ఏఏజీ రామచంద్రరావు

నిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్‌

  • నందినగర్‌ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్‌
  • తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించాను
  • హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడానికి ప్రయత్నించాం
  • ఈ క్రమంలోనే ఈ కార్‌ రేసు నిర్వహించాం
  • మంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్‌ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదు
  • అరపైసా కూడా అవినీతి చేయలేదు
  • ఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)
  • తెలంగాణ బిడ్డగా  రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నా
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా.. 
  • మేము కుటుంబం కోసం పని చేయలేదు
  • నేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదు
  • నిజం నిలకడ మీద తెలుస్తది 
  • మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్‌ఎస్‌.. అందుకే మా మీద కేసులు 
  • మీ డైవర్షన్ లకు లోనుకాము
  • నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదు
  • ఏ ప్రశ్నలు అడిగిన చెప్తం ..  తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను

 


ఎక్స్‌లో కేటీఆర్‌

  • తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకేర్ములా ఈ కార్‌ రేసు నిర్వహించాం
  • పెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాం
  • వీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నా
  • ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది

 

Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally

Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI

— KTR (@KTRBRS) January 9, 2025

భారీ  భద్రత ఏర్పాటు

  • బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్‌ వద్ద భారీ బందోబస్తు
  • కేటీఆర్‌ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు
  • ఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లు
  • మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతల హౌజ్‌ అరెస్టులు
  • కేటీఆర్‌ ఇంటికి బీఆర్‌ఎస్‌ నేతల క్యూ
ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Formula E Car Race Case
KTR
ACB Telangana
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.