Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. 'దీపావళి కానుక' పేరుతో సైబర్ వల.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!
ADVERTISEMENT

'దీపావళి కానుక' పేరుతో సైబర్ వల.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 12:27 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
cp.jpg

సాక్షి,హైదరాబాద్‌: పండుగల వేళ ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ‘పేటీఎం దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ రూ.1,000 నగదు అందిస్తోంది.. వెంటనే క్లెయిమ్ చేసుకోండి’ అంటూ సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్‌లో ఓ సందేశం వైరల్ అవుతోంది. అయితే ఈ సందేశం పూర్తిగా నకిలీ అని, దీని వెనుక సైబర్ నేరగాళ్ల కుట్ర ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి.

‘మొదట ఇది ఫేక్ అని అనుకున్నా.. కానీ నిజంగానే నా ఖాతాలో రూ.1,000 వచ్చాయి. మీరు కూడా ప్రయత్నించండి’ అంటూ కొందరు పంపుతున్న సందేశాలు ప్రజలను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి మాటలతో ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పండుగ సమయంలో ఉచితంగా డబ్బులు వస్తాయనే ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ ఉచ్చును పన్నుతున్నారు. ఈ సందేశాలను నమ్మి అందులో ఇచ్చిన లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా akcxy.buzz వంటి అనుమానాస్పద వెబ్‌సైట్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ సమాచారం కేటుగాళ్ల చేతికి చిక్కితే బాధితుల బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవకపోవడమే మంచిది.

ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి వాట్సాప్ గ్రూపుల్లో, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. ఏదైనా ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవాలంటే సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో మాత్రమే పరిశీలించాలి.

ఒకవేళ ఇలాంటి సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్నా, వెంటనే స్పందించడం చాలా ముఖ్యం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. పండుగ కానుకల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన సందేశాలను గుడ్డిగా నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

 

'దీపావళి కానుక' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. ప్రజలారా అప్రమత్తం! ‘పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తోంది.. వెంటనే క్లెయిమ్ చేసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశం పచ్చి మోసం. ‘నేను ఫేక్ అనుకున్నా.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి.. మీరు ట్రై చేయండి’ అంటూ నమ్మించే రీతిలో కేటుగాళ్లు పన్నిన ఉచ్చు ఇది. పండుగ పూట ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ ముఠాలు కాటేసేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులను (`https://t.co/HKC4y4wh9s` వంటి నకిలీ వెబ్‌సైట్లు) పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. ఈ లింకుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించడమే కాకుండా.. మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రముఖ సంస్థ కూడా అపరిచిత లింకుల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ చేయదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ➡️ గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయకండి. ➡️ నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి ఇతర వాట్సాప్ గ్రూపులకు, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి ఇతరులనూ ముప్పులోకి నెట్టకండి. ➡️ ఎలాంటి సందర్భంలోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. ➡️ ఒకవేళ మోసపోతే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ **1930** కు ఫోన్ చేయండి లేదా https://t.co/4kNdiBn0Yi) వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి. #CyberSecurity #CyberAlert #FakeLinkScam #HyderabadPolice #SafeFestivities #StaySafeOnline

— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) November 7, 2026

 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
cyber attack
Telangana
CV Anand
VC Sajjanar
Diwali gift
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..  ఆటోలో 17 మంది!

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోలో 17 మంది!

ప్లేట్ నిండా డబ్బు కట్టలు.. ఉద్యోగులకు బాస్ సర్‌ప్రైజ్!

ప్లేట్ నిండా డబ్బు కట్టలు.. ఉద్యోగులకు బాస్ సర్‌ప్రైజ్!

మరిన్ని వార్తలు

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎగసిపడుతున్న మంటలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

బండిమెట్‌లోని ఓ భవనంలో భారీగా చెలరేగిన మంటలు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. స్థానికుల్లో భయభ్రాంతులు

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

కుమారుడితో పాటు దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..  ఆటోలో 17 మంది!

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోలో 17 మంది!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft