సాక్షి,హైదరాబాద్: మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం. ‘అద్దాల మేడల కోసం అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదీ ప్రక్షాళనపై సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
-
మూసీ పరివాహక ప్రాంతాల్లో 33మంది అధికారుల బృందం పనిచేసింది.
-
పేదలతో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల్ని విన్నారు.
-
మూసీపై 10 నెలలుగా అధికారులు సీరియస్‌గా పనిచేస్తున్నారు.
-
మూసీ పునరురజ్జీవనం కోసం మేం ప్రయత్నిస్తున్నాం.
-
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆదుకోవడం ఎలా అనేదానిపై దృష్టి పెట్టాం
-
మూసీ సుందరీకరణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
-
ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారు
-
బ్యూటిఫికేషన్ మీద విష ప్రచారం చేస్తున్నారు
-
మూసీ కంటే బీఆర్ఎస్ నేతల మొదళ్లలో ఉంది.
-
ఇప్పుడు ప్రజల్లో అపోహలు కల్పించి విషప్రచారం చేస్తున్నారు.
-
మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
-
మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం
-
10ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. రాష్ట్రాన్ని బందిపోటు దొంగల్లా దోచుకున్నారు.
-
మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం
-
అద్దాల మేడల కోసం... అందమైన భామల కోసం మేం పనిచేయడం లేదు
-
మూసీ 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది
-
బఫర్ జోన్లో 10వేల ఇళ్లు ఉన్నాయి
-
మూసీ బాధితులను ఆదుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్
-
మూసీకి పునరుజ్జీవనం అందిస్తున్నాం
-
చెన్నై ముంబైలాంటి నగరాల్లో వరదలు ఎలా ఉన్నాయి?
-
చెన్నై,ముంబై నగరాల్లో ఏం జరుగుతుందో కనపడతలేదా?
-
చెరువులు,నాళాలు ఆక్రమించారు. మూసీ పరిస్థితి ఏంటి?
-
నగరాన్ని మూసీలో ముంచదల్చుకున్నారా?
-
హైదరాబాద్ మహానగరాన్ని ఏం చేయదలుచుకున్నారు?
-
వద్దంటే చెప్పండి మూసీ టెండర్లు రద్దు చేస్తాం
-
నాకు స్వార్థం ఉన్నట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు
-
అధికారం కోల్పోయిన వారు ప్రతీది అడ్డుకోవాలని చూస్తున్నారు
-
మూసీ విషం హైదరాబాద్‌లోనే కాదు నల్గొండకు వెళ్తుంది
-
ఖమ్మం,విజయవాడ కళ్లముందే వరదల్లో మునిగిపోయింది.
-
హైదరాబాద్‌ను కూడా అలాగే ముంచాలనుకుంటున్నారా?
-
నల్గొండ ప్రజలు మౌనంగా ఉంటే ఎలా?
-
ఇది మూసీ సుందరీకణ కాదు, పునరుజ్జీవన ప్రాజెక్టు
-
మూసీ పునరుజ్జీవంపై కొంతమంది అపోహాలు సృష్టిస్తున్నారు
-
హైదరాబాద్‌లోని అద్భుత కట్టడాలను నాశనం చేయాలని చూస్తున్నారు
-
హైదరాబాద్ సర్వనాశనం అవుతుంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?
-
హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి డీపీఆర్ కోసం.. ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలను కన్సార్టియంగా మార్చాం
-
దీనిపై అందురు ఒప్పుకుంటేనే ముందుకుపోదాం, లేదంటే వద్దు
-
మూసీకి వెళ్తామంటున్న నేతలు అక్కడ మూడు నెలలు ఉండండి
-
కేటీఆర్,హరీష్‌రావు,ఈటలకు మూసీలో ఇళ్లు ఇస్తాం
-
మూసీ అద్భుతంగా ఉంటే అక్కడే మూడు నెలలు ఉండండి
-
మూసీలో కేటీఆర్,హరీష్,ఈటల మూడునెలల ఉంటే ప్రాజెక్ట్ ఆపేస్తాం
దేశ భద్రత విషయంలో రాజీపడం
- దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు
- రాడార్ స్టేషన్ కు గత ప్రభుత్వం లోనే అన్ని అనుమతులు ఇచ్చారు.
- రాడార్ స్టేషన్ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. బతుకమ్మ చీరల విషయంలో గగ్గోలు పెడుతుంది
- హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు.. గ్రౌండ్ ఫ్లోర్ వాల్లకు డబ్బులు ఇవ్వలేదు..5వ అంతస్తు వాల్లకు ఇచ్చారు
- దీనిపై ఏంక్వరీకి సిద్దమా.. సిద్దమైతే 24 గంటల్లో ఏసీబీ ఏంక్వరీకి ఆదేశిస్తా..