Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. బతుకమ్మ చీరలు.. పండగైపోయినంక ఇస్తరా?
ADVERTISEMENT 

బతుకమ్మ చీరలు.. పండగైపోయినంక ఇస్తరా?

Telangana Sakshi User Sakshi Sakshi Time Sep 22, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
8788.jpg

జిల్లాకు పూర్తిస్థాయిలో చేరని బతుకమ్మ కానుక

మహిళా సంఘాల సభ్యులు 1,95,540 మంది

మహబూబాబాద్‌ అర్బన్‌ : తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ(Bathukamma Gift). ఆడబిడ్డలకు ఇష్టమైన ఈ వేడుకలకు కానుకగా గత ప్రభుత్వం చీరలు(sarees) అందించేది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘాల్లోని సభ్యులకు చీరలను అందించేందుకు నిర్ణయించింది. అయితే ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమైనా.. నేటికీ జిల్లాకు బతుకమ్మ చీరలు(Bathukamma sarees) చేరకపోవడం గమనార్హం. అయితే ఇతర జిల్లాలకు చీరలు చేరినట్లుగా తెలిసింది. 

కాగా, మహిళా సంఘాల సభ్యుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతోనే ఆలస్యం అవుతుందని సంబంధిత జిల్లా అధికారులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏటా బతుకమ్మ పండుగకు చీరల పంపిణీతో లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ చీరలు పండుగ సందర్భంగా ఆనందాన్నివ్వడంతోపాటు, ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా ఉండేవని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈసారి బతుకమ్మ పండుగ కూడా వచ్చేసింది.. మరి చీరలు ఎప్పుడు వస్తాయని మహిళలు ఎదురుచూస్తున్నారు.

మహిళా సంఘాల సభ్యులకే..
గతంలో రేషన్‌కార్డు(Ration card) కలిగి ఉండి 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు ప్రభుత్వం చీరలు అందించేది. ప్రస్తుతం మహిళా సంఘాల్లోని సభ్యులకు మాత్రమే చీరలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 1,95,540 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి మాత్రమే ఈఏడాది ప్రభుత్వ కానుక అందనుంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ కేంద్రాలు, 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 

ఇందులో మెప్మా సిబ్బంది, గ్రామస్థాయిలో ఐకేపీ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సీసీలు తదితరులతో చీరలు పంపిణీ చేయనున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండి వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతేనే చీరను అందించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు ఈసారి చీరలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఒక చీరపై రూ.800 ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తొర్రూరు పట్టణ కేంద్రానికి మాత్రం 15వేలు చీరలు వచ్చినట్లు తెలిసింది.

రెండు బతుకమ్మ చీరలిస్తాం.. తూచ్‌, ఒక్కటే ఇస్తాం!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Revanth redddy
ration card
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.