Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. రైతు బాంధవుడు
ADVERTISEMENT

రైతు బాంధవుడు

Telangana Sakshi User Sakshi Sakshi Time Feb 10, 2024 04:58 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Chaudhry_20Charan_20Singh_2C.jpg

రైతాంగ సంక్షేమ చర్యలకు ఆద్యుడు  

ఎన్నెన్నో రైతు అనుకూల చట్టాలు తీసుకొచ్చిన చరణ్‌ సింగ్‌ రైతు బాంధవుడిగా గుర్తింపు పొందారు. కన్సాలిడేషన్‌ ఆఫ్‌ హెల్డింగ్స్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1953, ఉత్తరప్రదేశ్‌ జమీందారీ, భూసంస్కరణ చట్టం–1952ని తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లో జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. చరణ్‌సింగ్‌ ప్రతిపాదించిన అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ బిల్లు 1964లో ఆమోదం పొందింది. దీంతో రైతులకు మార్కెట్‌ లింకేజీ మెరుగైంది.

ఆయన చేపట్టిన భూసంస్కరణలో చిన్న రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. భూమి లేనివారికి భూములపై హక్కులు లభించాయి. రైతులకు సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. 1966, 1967లో ఉత్తరప్రదేశ్‌లో కరువు తాండవించింది. దాంతో రైతుల నుంచి అధిక ధరలకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, లబ్ధి చేకూర్చారు. చరణ్‌ సింగ్‌ ప్రారంభించిన చర్యల వల్లనే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్సీ) విధానం ప్రారంభమైంది.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

చౌదరీ చరణ్‌సింగ్‌. రైతన్నల హక్కుల కోసం పోరాడి వారి ఆత్మబంధువుగా పేరు పొందిన దివంగత ప్రధానమంత్రి. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అవలంబించిన సోషలిస్టు ఆర్థిక విధానాలను ఆయన వ్యతిరేకించారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలుత కాంగ్రెస్‌లోనే పనిచేశారు. 1960వ దశకంలో ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉత్తర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర సీఎంగా రికార్డుకెక్కారు. రెండుసార్లు యూపీ సీఎంగా, ఒకసారి ప్రధానిగా సేవలందిచారు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రెండో కాంగ్రెసేతర నాయకుడు చరణ్‌సింగ్‌ కావడం విశేషం. 

► చరణ్‌సింగ్‌ 1902 డిసెంబర్‌ 23న ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌ జిల్లా నూర్పూర్‌ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నేత్రా కౌర్, చౌదరీ మీర్‌సింగ్‌. 

► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత మీరట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు.  

►1923లో ఆగ్రా కాలేజీలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చదివారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) పూర్తిచేశారు. 1927లో ఎల్‌ఎల్‌బీ పట్టా సాధించారు. ఘజియాబాద్‌లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు.  

►ఆర్య సమాజ్‌ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి బోధనలతో చరణ్‌సింగ్‌ ప్రభావితులయ్యారు. మహాత్మా గాంధీ, వల్లభ్‌బాయ్‌ పటేల్‌ వంటి నాయకుల నుంచి స్ఫూర్తిని పొందారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. పలుమార్లు అరెస్టై జీవితం అనుభవించారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆర్నెల్లు జైల్లో ఉన్నారు. 1940లో మరో కేసులో ఏడాది జైలుశిక్ష పడింది. 1942లో మళ్లీ అరెస్టయ్యారు. 

►స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు ఉత్తరాదిన యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.  

►1937లో తొలిసారిగా యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మీరట్‌ జిల్లాలోని చాప్రౌలీ నుంచి గెలిచారు. 1946, 1952, 1962, 1967లోనూ విజయం సాధించారు.  

►1946లో యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ ముఖ్యమంత్రి పండిట్‌ గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చరణ్‌ సింగ్‌ 

పని చేశారు.  

►1951లో మొదటిసారి కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ శాఖ, సమాచార శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ 

మంత్రిగా సేవలందించారు.  

►1967 ఏప్రిల్‌ 1న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత సంయుక్త విధాయక్‌ దళ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  

►1970 ఫిబ్రవరిలో రెండోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం అక్టోబర్‌ 2న యూపీలో రాష్ట్రపతి పాలన విధించడంలో చరణ్‌ సింగ్‌ రాజీనామా చేశారు.  

►ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ చరణ్‌సింగ్‌ పాల్గొన్నారు. 1975 జూన్‌ 26న అరెస్టయ్యారు. 

►తన సొంత పార్టీ భారతీయ లోక్‌దళ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్‌ సింగ్‌ 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.  

►జనతా ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా చేశారు. 1979 జనవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఉప ప్రధానిగా పదోన్నతి పొందారు. 

►జనతా పార్టీ చీలిక చరణ్‌ సింగ్‌కు కలిసివచ్చింది. కాంగ్రెస్‌ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆగస్టు 20 దాకా కేవలం 23 రోజులే పదవిలో కొనసాగారు. ఆగస్టు 21 నుంచి 1980 జనవరి 14 దాకా ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. 

►గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడానికి చరణ్‌సింగ్‌ ఎంతగానో చొరవ చూపారు. ‘నాబార్డ్‌’వంటి సంస్థల ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర.  

►భారత ఆర్థిక శాస్త్రం, దేశ వ్యవసాయ రంగం, భూసంస్కరణలు, పేదరిక నిర్మూలనపై పలు పుస్తకాలు రాశారు. 

►1987 మే 29న 84 ఏళ్ల వయసులో చరణ్‌సింగ్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతి డిసెంబర్‌ 23ను ఏటా ‘కిసాన్‌ దివస్‌’గా పాటిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Charan Singh
Bharat Ratna
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం

సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?

అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?

ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి

ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి

అత్యున్నత గౌరవానికి అర్హులు కాదా?

అత్యున్నత గౌరవానికి అర్హులు కాదా?

వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...

వారికి భారతరత్న ఎందుకివ్వాలంటే...

మరిన్ని వార్తలు

తెలంగాణ సహాయం కోరిన ఏపీ విద్యుత్‌ సంస్థలు

తెలంగాణ సహాయం కోరిన ఏపీ విద్యుత్‌ సంస్థలు

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ వంగా, సీఎం రేవంత్ ట్వీట్లు

జూబ్లీహిల్స్‌లో డ్రింకింగ్ వాట‌ర్‌తో ఫ్లోర్ క్లీనింగ్‌

జూబ్లీహిల్స్‌లో డ్రింకింగ్ వాట‌ర్‌తో ఫ్లోర్ క్లీనింగ్‌

హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం

హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..

హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే..

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Jagati Publications Limited.