సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) చంద్రశేఖర్ భార్య హేమలత బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని వారి నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె బలవన్మరణానికి కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలే కారణమని తెలుస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT