Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. ఆయుధాల మరమ్మతుల్లో  జాగ్రత్తలు పాటించాలి 
ADVERTISEMENT 

ఆయుధాల మరమ్మతుల్లో  జాగ్రత్తలు పాటించాలి 

Telangana Sakshi User Sakshi Sakshi Time Jul 20, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
police.jpg

వెంగళరావునగర్‌: ఆయుధాలు మరమ్మతులకు వచ్చిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అంజనీకుమార్‌ తెలియజేశారు. యూసుఫ్‌గూడ ఫస్ట్‌ బెటాలియన్‌లో బుధవారం ఆర్మరర్‌ బేసిక్‌ కోర్స్‌ రెండో బ్యాచ్‌ ప్రారంభ కార్యక్రమ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అంజనీకుమార్‌ ఆర్మరల్‌ బేసిక్‌ కోర్స్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుధాల మరమ్మతులులో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అప్పుడే ఎలాంటి కొత్త సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు.

అనంతరం ఆయన బేస్‌ రిఫైర్‌ వర్క్‌షాపును సందర్శించారు. ఇందులో భాగంగా ఆయుధాలు ఎలా మరమ్మతులు చేసే విధానం,  ఎటువంటి సమస్యలు వస్తాయని అంటో ఆర్మరర్స్‌ను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీ అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా, డీఐజీ ఎం.ఎస్‌.సిద్ధిఖీ, ఫస్ట్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ మురళీకృష్ణ, వర్క్‌షాప్‌ ఇన్‌చార్జి పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Anjani kumar
weapon
repair
CAREFUL
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆటోరాక్స్-బూడ్మో భాగస్వామ్యం.. ఆటో రిపేర్ రంగంలో డిజిటల్ విప్లవం

ఆటోరాక్స్-బూడ్మో భాగస్వామ్యం.. ఆటో రిపేర్ రంగంలో డిజిటల్ విప్లవం

వైద్య శాస్త్రంలో అత్యంత అద్భుతం!

వైద్య శాస్త్రంలో అత్యంత అద్భుతం!

తెగిన నరాలకు అతుకు వేస్తున్నారు!

తెగిన నరాలకు అతుకు వేస్తున్నారు!

35 ఏళ్ల స్నేహబంధం.. మిత్రమా, చూసి ఎన్నాళ్లయిందో!

35 ఏళ్ల స్నేహబంధం.. మిత్రమా, చూసి ఎన్నాళ్లయిందో!

ఉక్రెయిన్‌ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్‌!

ఉక్రెయిన్‌ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్‌!

ఇవి స్మార్ట్‌ రోడ్లు కావు సామి షార్ట్‌ రోడ్లు!

ఇవి స్మార్ట్‌ రోడ్లు కావు సామి షార్ట్‌ రోడ్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.