సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ(అక్టోబర్ 17, శుక్రవారం) ఉదయం ఆపరేషన్ థియేటర్లో వైద్య విద్యార్థి నితిన్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ADVERTISEMENT
ADVERTISEMENT