TS Public Holidays: 2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే
Telangana
Sakshi
Nov 25, 2023 01:15 PM IST Read Time: 1 min
Share:
సాక్షి, హైదరాబాద్ : 2024లో ప్రభుత్వ సాధారణ సెలవుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు.