Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ఇతరులను అనుమతించొద్దు 
ADVERTISEMENT 

క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ఇతరులను అనుమతించొద్దు 

Telangana Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hcc.jpg

సాక్షి, హైదరాబాద్‌: ‘ధర్మపురి ఎన్నికల’కేసులో జగిత్యాల జిల్లా రిటర్నింగ్‌ అధికారిని మరోసారి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాలని, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సమయంలో ఇతరుల(థర్డ్‌ పార్టీ)ను అనుమతించవద్దని సాక్షుల నమోదు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఈసీ సమర్పించిన నివేదిక ప్రతిని అడ్లూరి లక్ష్మణ్‌కూ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అడ్లూరి లక్ష్మణ్‌ వేసిన మధ్యంతర అప్లికేషన్లను అనుమతించింది.

2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని సవాల్‌ చేస్తూ ఆయనపై కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్‌ హైకోర్టులో ఎల క్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రీకౌంటింగ్‌కు ఉత్తర్వు లు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు.. సాక్ష్యాల రికార్డు కోసం హైకోర్టు మా జీ న్యాయమూర్తి ఎన్‌వీవీ నాతారెడ్డిని కమిషనర్‌గా నియమించింది.

రిటర్నింగ్‌ అధికారి భిక్షపతి నుంచి సమాచారం సేకరించకుండానే నాతారెడ్డి రికార్డింగ్‌ ముగించారని, తన నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీ సుకోకుండా, కొప్పుల నుంచి మాత్రం డాక్యుమెంట్లు తీసుకుని మార్కింగ్‌ చేశారని, క్రాస్‌ ఎగ్జామినేషన్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారి కుమారుడు సమాధానాలను మార్చే ప్రయత్నం చేసినా నాతారెడ్డి అభ్యంతరం చెప్పలేదని పేర్కొంటూ అడ్లూరి మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేశారు.

రిటర్నింగ్‌ అధికారిని మరోసారి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసేలా నాతారెడ్డిని ఆదేశించాలని, కొప్పుల నుంచి తీసుకుని మార్కింగ్‌ చేసిన డాక్యుమెంట్లను తిరస్కరించాలని కోరారు. ఈ అప్లికేషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. వాటిని అనుమతించింది.  



ఒక తాళమే వేశారు: ఈసీ నివేదిక 

కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్నికల కమిషన్‌.. 2018 ఎన్నికల నాటి అధికారుల తీరును తప్పుబట్టింది. ఎన్నికల సామగ్రిని భద్రపర్చడంలో విధానపరమైన లోపాలున్నాయని చెప్పింది. జిల్లా ఎన్నికల అధికారి శరత్, ధర్మపురి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి భిక్షపతి, డిప్యూటీ ఎన్నికల అధి కారి రాజేశంలు.. ఈసీ సూచనలను పాటించలేదని పే ర్కొంది.

స్ట్రాంగ్‌ రూంలకు రెండు తాళాలు వేయా ల్సి ఉండగా, ఒక్క తాళం మాత్రమే వేశారని, తాళం చెవిలను సేకరించడంలో అధికారి రాజేశం నిర్లక్ష్యం వహించారని, తనకు రాతపూర్వక ఆదేశాలు లేవంటూ తా ళాలు తీసుకోలేదంది. ఎన్నికల రికార్డులను భద్రపర్చడంలోనూ ఈసీ మార్గదర్శకాలను నాటి జిల్లా ఎన్ని కల అధికారి పాటించలేదంది. ఆ తర్వాత వచ్చిన జి ల్లా ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల సంబంధిత మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించలేదని పేర్కొంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
case
cross examination
Telangana High Court
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా

CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా

స్థానికతపై ఒకే ప్రమాణాలు పాటించాలి

స్థానికతపై ఒకే ప్రమాణాలు పాటించాలి

ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు

ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు

శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...

శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...

కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్

కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్

పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..

పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.