Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అజయ్ జ‌డేజాతో క‌టీఫ్‌.. అఫ్గానిస్తాన్‌ మెంటార్‌గా పాక్‌ దిగ్గజం

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ajay.jpg

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం త‌మ జ‌ట్టు మెంటార్‌గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్‌ను ఏసీబీ నియ‌మించింది. ఈ విష‌యాన్నిఏసీబీ అధికారికంగా బుధవారం ప్ర‌క‌టించింది.

"ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అఫ్గానిస్తాన్ మెంటార్‌గా పాకిస్తాన్ లెజెండ్ యూనిస్ ఖాన్‌ను ఏసీబీ ఎంపిక చేసింది. అత‌డు ఈవెంట్ ఆరంభానికి ముందు జ‌ట్టుతో అత‌డు క‌ల‌వ‌నున్నాడు" అని అఫ్గాన్ క్రికెట్ అధికార ప్రతినిధి సయీద్ నసీమ్ సాదత్ పేర్కొన్నాడు.  కాగా యూనిస్ ఖాన్  గతంలో 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.

అజయ్ జ‌డేజాతో క‌టీఫ్‌..
ఇక వ‌న్డే ప్ర‌పంచ‌కప్‌-2023లో అఫ్గాన్‌ జ‌ట్టు మెంటార్‌గా ప‌నిచేసిన భారత మాజీ ఆట‌గాడు అజయ్ జ‌డేజాతో ఈసారి ఏసీబీ ఒప్పందం కుదుర్చుకోలేదు. అత‌డి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అఫ్గానిస్తాన్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లను ఓడించి అడుగు దూరంలో తొలిసారి సెమీస్ చేరే అవ‌కాశాన్ని అఫ్గాన్లు కోల్పోయారు. 

వ‌ర‌ల్డ్‌క్లాస్ జ‌ట్ల‌ను అఫ్గాన్‌ ఓడించడంలో అజయ్ జ‌డేజాది కీల‌క పాత్ర అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో జ‌డేజాకు వీసా స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌ముంది. అంతేకాకుండా ప‌రిస్థితుల అనుగుణంగా యూనిస్ వైపు ఏసీబీ మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం. అఫ్గానిస్తాన్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో కూడా సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా , బంగ్లాదేశ్‌లను ఓడించి తొలిసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టారు.

కోచ్‌గా అనుభ‌వం..
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన యూనిస్ ఖాన్‌కు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. గ‌తంలో అత‌డు పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు బ్యాటింగ్ కోచ్‌గా కూడా ప‌నిచేశాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ,అబుదాబి T10 లీగ్‌లో బంగ్లా టైగర్స్‌తో కూడా క‌లిసి ప‌నిచేశాడు. పాక్‌ తరపున 118 టెస్టులు ఆడిన యూనిస్ ఖాన్ 10,099 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే 2009 టీ20 ప్రపంచకప్‌ను పాక్ సొంతం చేసుకుంది.
చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Champions Trophy
ICC Champions Trophy 2025
Younis Khan
Ajay Jadeja
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌ కెప్టెన్‌పై వేటు.. హెడ్‌కోచ్‌పై వేళాడుతున్న కత్తి!

పాక్‌ కెప్టెన్‌పై వేటు.. హెడ్‌కోచ్‌పై వేళాడుతున్న కత్తి!

30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!

30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!

ఐసీసీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

ఐసీసీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ హెడ్‌కోచ్‌ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!

ఈ హెడ్‌కోచ్‌ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!

‘నా ఫిట్‌నెస్‌ గురించి నేనే చెప్పాలా’

‘నా ఫిట్‌నెస్‌ గురించి నేనే చెప్పాలా’

ద్రవిడ్‌ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాం: రోహిత్‌ శర్మ

ద్రవిడ్‌ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాం: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.