Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

WPL 2026 Auction: ముగిసిన వేలం.. ఎవరికి ఎంత ధర?

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iplaction2.jpg

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ మెగా వేలం ముగిసింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్‌ ఆక్షనీర్‌గా వ్యవహరించారు. 

డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.

చదవండి: WPL 2026: రిటైన్‌ చేసుకున్న, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా

WPL 2026 Auction Updates:

👉వేలంలో చివరి ప్లేయర్‌.. ఆయూషీ సోనిని రూ.30 లక్షలకు కొన్న గుజరాత్‌

👉డాన్నీ వ్యాట్‌ హాడ్జ్‌ను రూ.50 లక్షలకు కొన్న గుజరాత్‌ 

👉ప్రతీక్‌ రావల్‌ను రూ.50 లక్షలకు కొన్న యూపీ
👉మిన్ను మణిని రూ.40 లక్షలకు కొన్న ఢిల్లీ

👉దయాలన్‌ హేమలతను రూ.30లక్షలకు కొన్న ఆర్సీబీ
👉రాజేశ్వరి గైక్వాడ్‌ను రూ.40 లక్షలకు కొన్న గుజరాత్‌

 👉ఆసీస్‌ సూపర్‌ బౌలర్‌ మిల్లిసెంట్ హాల్ ఇల్లింగ్‌వర్త్‌ను రూ.10 లక్షలకు కొన్న ముంబై

👉సైకా ఇషాక్‌ను రూ.30 లక్షలకు కొన్న ముంబై
👉జి. త్రిషను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ
👉ప్రత్యుష కుమార్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ

👉పూనమ్‌ ఖేమార్‌ను రూ. 10 లక్షలకు కొన్న ముంబై
👉శివాంగి సింగ్‌ను రూ. 10 లక్షలకు కొన్న గుజరాత్‌

👉గౌతమీ నాయక్‌ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
👉సుమన్‌ మీనాను రూ. 10 లక్షలకు కొన్న ముంబై
👉అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్లు త్రివేణి వశిష్టను రూ. 20 లక్షలకు, నల్లరెడ్డిని రూ. 10 లక్షలకు కొన్న ముంబై
👉సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్లోయీ ట్రియాన్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌
👉భారత అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ సుమన్‌ మీనాను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ

👉అమెరికా ప్లేయర్‌ తారా నోరిస్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ వారియర్స్‌.
👉ఆస్ట్రేలియాకు చెందిన లూసీ హామిల్టన్‌ను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ
👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కిమ్‌ గార్త్‌ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్‌
👉యస్తికా భాటియాను రూ. 50 లక్షలకు కొన్న గుజరాత్‌
👉సిమ్రాన్‌ షేక్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ

👉షిప్రా గిరిని రూ. 10 లక్షలకు కొనుక్కున్న యూపీ
👉మమత మడివాలాను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ
👉హ్యాపీ కుమారిని రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్‌
👉నందాని శర్మను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ
👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ

👉ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ నికోలా క్యారీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై
👉ఆల్‌రౌండర్‌ అనుష్క శర్మను రూ. 45 లక్షలకు దక్కించుకున్న గుజరాత్‌
👉ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ జార్జియా వారేహామ్‌ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన గుజరాత్‌
👉ఆల్‌రౌండర్లు తనూజ కణ్వార్‌ను రూ. 45, కనిక్‌ అహుజాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌
👉రహీలా ఫిర్దోజ్‌ను రూ. 10 లక్షలకు కొనుక్కున్న ముంబై

ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌కు రూ.85 లక్షలు
కొనుగోలు చేసిన ఆర్సీబీ

వికెట్‌ కీపర్‌ తాన్యా భాటియాను రూ. 30 లక్షలకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌

అరుంధతి రెడ్డి ఆర్సీబీకి
భారత పేసర్‌, హైదరాబాదీ స్టార్‌ అరుంధతి రెడ్డిని ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.

ఎస్‌ సజనను కొనుగోలు చేసిన ముంబై
సుజన కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి రాగా.. ముంబై రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.

ప్రతికా రావల్‌కు భారీ షాక్‌
భారత స్టార్‌ ఓపెనర​ ప్రతికా రావల్‌ వేలంలో అమ్ముడుపోలేదు. వరల్డ్‌కప్‌ -2025లో సత్తా చాటిన ఆమెపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయం అయింది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు ఆమెను కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.

కశ్వీ గౌతమ్‌కు రూ. 65 లక్షలు
తొలుత కశ్వీని కొనుగోలు చేసిన యూపీ.. RTM ద్వారా తిరిగి దక్కించుకున్న గుజరాత్‌

శిఖా పాండేకు రూ. 2.4 కోట్లు
శిఖా పాండేను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌

డియెండ్రా డాటిన్‌ యూపీకి
యూపీ రూ. 80 లక్షలకు విండీస్‌ ఆల్‌రౌండర్‌ డియెండ్రా డాటిన్‌ను సొంతం చేసుకుంది.

అమ్ముడుపోని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు (కనీస ధర రూ. 10 లక్షలు)
డవీనా పారిన్‌, వ్రింద దినేశ్‌, దిశా కసత్‌, ఆరుషి గోయెల్‌, సనికా చల్కే, హుమైరా కాజీ, అమన్‌దీప్‌ కౌర్‌, గొంగడి త్రిష, జింతిమణి కలిత. యశశ్రీ, షిప్రా గిరి, మమత మడివాలా, ఖుషి భాటియా, ప్రత్యూష కుమార్‌, నందిని కశ్యప్‌, హ్యాపీ కుమారి, నందిని శర్మ, కోమల్‌ప్రీత్‌ కౌర్‌, మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌, షబ్నమ్‌ షకీల్‌, ప్రకాశిక నాయక్‌, భారతి​ రావల్‌, ప్రియాంక్‌ కౌశల్‌, పరుణిక సిసోడియా, జాగ్రవి పవార్‌.

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల వేలం
ముంబైకి సంస్కృతి గుప్త
రూ. 20 లక్షలకు సంస్కృతిని కొనుగోలు చేసిన ముంబై

ఆర్సీబీకి అన్‌​క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌
భారత అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ. 20 లక్షలకు తిరిగి దక్కించుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌ ప్రేమ కోసం బిడ్‌ వేయగా.. RTM కార్డు ద్వారా అదే ధర చెల్లించి సొంతం చేసుకుంది. 

దీయా యాదవ్‌
భారత క్రికెటర్‌ దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.

ముగిసిన వికెట్‌ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలం
ఆశా శోభనకు జాక్‌పాట్‌
కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్‌ ఆశా శోభనకు జాక్‌పాట్‌ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్‌ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.

ఆర్సీబీకి లిన్సే స్మిత్‌
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లిన్సే స్మిత్‌ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను కొనుక్కున్న గుజరాత్‌
సౌతాఫ్రికా స్టార్‌ షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది.

టైటస్‌ సాధు ధర ఎంతంటే?
భారత స్పిన్నర్‌ టైటస్‌ సాధును గుజరాత్‌ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.

క్రాంతి గౌడ్‌ ధర ఎంతంటే?
యూపీ వారియర్స్‌ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్‌కప్‌ విన్నర్‌, భారత పేసర్‌ క్రాంతి గౌడ్‌ను సొంతం చేసుకుంది.

ఆర్సీబీకి లారెన్‌ బెల్‌ 
24 ఏళ్ల ఇంగ్లండ్‌ పేసర్‌ లారెన్‌ బెల్‌ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.

ఉమా ఛెత్రి అన్‌సోల్డ్‌
వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్‌. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజ

లిజెల్లె లీ ధర ఎంతంటే?
సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.

హర్లిన్‌ డియోల్‌కు కనీస ధర
యూపీ వారియర్స్‌ రూ. 50 లక్షలకు భారత ఆల్‌రౌండర్‌ హర్లిన్‌ డియోల్‌ను కొనుగోలు చేసింది.

రాధా యాదవ్‌ ఆర్సీబీకి
గుజరాత్‌తో పోటీపడి భారత స్పిన్నర్‌ రాధా యాదవ్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

స్నేహ్‌ రాణాకు రూ. 50 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్‌ స్నేహ్‌ రాణాను కొనుక్కుంది.

నదినె డిక్లెర్క్‌ ఏ జట్టుకంటే?
సౌతాఫ్రికా పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ నదినె డిక్లెర్క్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు
వరల్డ్‌కప్‌-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్‌ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

చినెల్‌ హెన్రికి రూ. 1.3 కోట్లు
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ చినెల్‌ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.

జార్జియా వోల్‌ ఆర్సీబీకి
ఆసీస్‌ ప్లేయర్‌ జార్జియా వోల్‌ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.
కిరణ్‌ నవ్‌గిరేకు రూ. 60 లక్షలు
భారత బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక​ భారత క్రికెటర్‌ కిరణ్‌.

ఫోబే లిచ్‌ఫీల్డ్‌ను కొనుక్కున్న యూపీ
ఆసీస్‌ యువ బ్యాటర్‌ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌

అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్‌ తజ్మిన్‌ బ్రిట్స్‌

సబ్బినేని మేఘనకు షాక్‌
ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.

లారా వొల్వర్ట్‌ ఢిల్లీకి
ఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ లారా వొల్వర్ట్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్‌ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్‌.

మెగ్‌ లానింగ్‌కు రూ. 1.9 కోట్లు
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ మెగ్‌ లానింగ్‌ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన లానింగ్‌.

రేణుకా ఠాకూర్‌కు తక్కువ ధరే!
భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌ జెయింట్స్‌

అమేలీ కెర్‌కు ఎంత ధరంటే?
న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమేలీ కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌
వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబై

సోఫీ ఎక్లిస్టోన్‌ ఆడేది ఆ జట్టుకే
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎక్లిస్టోన్‌ను యూపీ వారియర్స్‌ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది.

 దీప్తి శర్మకు డిమాండ్‌ లేదా?
👉వరల్డ్‌కప్‌ విన్నర్‌ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు
👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ యత్నం
👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్‌
👉RTM (రైట్‌ టు మ్యాచ్‌) కార్డును ప్రయోగించిన యూపీ
👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ
👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ
👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ
👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీ

రూ. 50 లక్షలతో వేలంలోకి
👉న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

అమ్ముడుపోని అలిసా హేలీ
👉ఆస్ట్రేలియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌, ఓపెనర్‌ అలిసా హేలీకి మొండిచేయి
👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు.
 

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
WPL 2026 Mega Auction
WPL 2026 Auction
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

WPL 2026: షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. ఈసారి రెండే!

WPL 2026: షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. ఈసారి రెండే!

డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్‌ ఏంటి?

డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్‌ ఏంటి?

WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు

WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లు

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లు

డబ్ల్యూపీఎల్‌ వేలంలో  దీప్తి ధమాకా

డబ్ల్యూపీఎల్‌ వేలంలో దీప్తి ధమాకా

WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.