Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

WPL 2023: మారని ఆర్‌సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 13, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rcb.jpg

మారని ఆర్‌సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్‌సీబీ వుమెన్‌ కథ మారడం లేదు. లీగ్‌లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. సోమవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.

అలైస్‌ క్యాప్సీ(38 పరుగులు), కాప్‌(32 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్‌ 32 పరుగులు, జెస్‌ జొనాసెన్‌ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఆర్‌సీబీ బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు తీయగా.. ప్రీతిబోస్‌, మేఘన్‌ స్కాట్‌ చెరొక వికెట్‌ తీశారు. 

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ వుమెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్‌ పెర్రీ 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్‌ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్‌ ఒక వికెట్‌ పడగొట్టింది.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌

నిలకడగా ఆడుతున్న జెమీమా రోడ్రిగ్స్‌(32) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కాప్‌ 16, జొనాసెన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి.

12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 90/3

12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రోడ్రిగ్స్‌ 18, కాప్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కెప్టె్న్‌ మెగ్‌ లానింగ్‌ 15 పరుగులు చేసి ఆశా శోభనా బౌలింగ్‌లో హెథర్‌నైట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది.

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ

అలైస్‌ క్యాప్సీ(38) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులుగా ఉంది. మెగ్‌ లానింగ్‌ 3 పరుగులతో క్రీజులో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ 151

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ వుమెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్‌ పెర్రీ 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్‌ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్‌ ఒక వికెట్‌ పడగొట్టింది.

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌

మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ప్రస్తతం ఢిల్లీ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 62/2

12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఎలిస్‌ పెర్రీ 23, హెథర్‌ నైట్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

8 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 38/1

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగుతుంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో ఎలిస్‌ పెర్రీ 10, సోఫీ డివైన్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు స్మృతి మంధాన 8 పరుగులు చేసి పెవిలియన్‌ చేరింది.

స్మృతి మంధాన ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌

ఆర్‌సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతుంది. ఢిల్లీ వుమెన్‌తో మ్యాచ్‌లో 8 పరుగులు  మాత్రమే చేసిన మంధాన శిఖా పాండే బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆర్‌సీబీ వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ ఆర్‌సీబీ వుమెన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ ఏంచుకుంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో వరుసగా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. ఒక్క ఓటమితో ఆరు పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో స్థానంలో ఉంది.

అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఆర్‌సీబీ వుమెన్స్‌ ఎంత మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇక తొలి రౌండ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ): స్మృతి మంధన(కెప్టెన్‌), సోఫీ డివైన్‌, హీథర్‌ నైట్‌, దిషా కసత్‌, ఎల్లిస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్

ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ): షఫాలీ వర్మ, మెగ్‌ లాన్నింగ్‌ (కెప్టెన్‌), మరిజాన్‌ కప్‌, జెమీమా రోడ్రిగెస్‌, అలైస్‌ క్యాప్సీ, జెస్‌ జోనాస్సెన్‌, తానియా భాటియా (వికెట్‌కీపర్‌), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్



 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
WPL 2023
Royal Challengers Bangalore Women
Delhi Capitals Women
Smriti Mandhana
Meg Lanning
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

మంధాన మెరుపులు.. నెద‌ర్లాండ్స్ ముందు భారీ స్కోర్‌

మంధాన మెరుపులు.. నెద‌ర్లాండ్స్ ముందు భారీ స్కోర్‌

‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో స్మృతి

‘టైమ్‌’ ప్రభావశీలుర జాబితాలో స్మృతి

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)

పాక్‌ను తిప్పేశారు

పాక్‌ను తిప్పేశారు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.