Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మిచెల్‌ మార్ష్‌ విధ్వంసకర శతకం.. బంగ్లాపై ఆసీస్‌ ఘన విజయం

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 11, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
marsh3.jpg

వన్డే ప్రపంచకప్‌-2023లో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. 307 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలలోనే ఊదిపడేసింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 132 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌ 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 177 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మార్ష్‌.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.క్రీజులో అడుగుపెట్టనప్పటినుంచే బౌండరీలు వర్షం కురిపించాడు.

అతడితో పాటు డేవిడ్‌ వార్నర్‌(53), స్టీవ్‌ స్మిత్‌(63 నాటౌట్‌) అర్ధశతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్‌ అహ్మద్‌, ముస్తిఫిజర్‌ రెహ్మాన్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో హృదయ్‌(74) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షాంటో(45), లిటన్‌ దాస్‌(36) పరుగులతో రాణించారు.

చదవండి: WC 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌బై..!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Australia vs Bangladesh
ICC ODI World Cup 2023
mitchel marsh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రెండో టీ20లో బంగ్లా ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

రెండో టీ20లో బంగ్లా ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

77 పరుగులకే ఖేల్‌ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన

77 పరుగులకే ఖేల్‌ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన

మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్‌

మరో పరాభవాన్ని తృటిలో తప్పించుకున్న ఆసీస్‌

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

ఆసీస్‌ సిరీస్‌ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా

ఆసీస్‌ సిరీస్‌ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా

బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ

బంగ్లా ప్లేయర్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.