Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు ఆసీస్‌తో టెస్టు మ్యాచ్‌! సిరాజ్‌ ఎమన్నాడంటే?

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
When-Siraj-put-country.jpg

మహ్మద్ సిరాజ్‌.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఇం‍గ్లండ్‌తో లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్టులో సిరాజ్ వేసిన స్పెల్ భార‌త క్రికెట్‌ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా మిగిలిపోతుంది. ఓట‌మి ఖాయ‌మైన చోట సిరాజ్ మియా త‌న బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. అయితే గల్లీ క్రికెటర్‌ నుంచి టీమిండియా ముఖచిత్రంగా మారిన సిరాజ్ త‌న కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి అతడి తండ్రి మరణం.

బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ 2020-21(ఆస్ట్రేలియా)లో సిరాజ్‌ భార‌త త‌ర‌పున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టుల్లో డెబ్యూ చేసిన కొన్ని రోజులకే అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్‌ తండ్రి మహమ్మద్‌ గౌస్‌ కన్నముశారు.

కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో ఈ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది.  కఠినమైన బయో-బబుల్ నియమం అమలులో ఉండ‌డంతో క‌నీసం అత‌డిని ఓదార్చేందుకు స‌హ‌చ‌రులు సైతం ప‌క్క‌న లేక‌పోయారు. అయితే అత‌డి తండ్రి అంత్య‌క్రియ‌లకు హాజ‌ర‌య్యేందుకు బీసీసీఐ అవ‌కాశం కల్పించింది.

కానీ సిరాజ్ మియా మాత్రం త‌న తండ్రి మ‌ర‌ణాన్ని దిగ‌మింగి జాతీయ విధే ముఖ్యమని ఆస్ట్రేలియానే ఉండిపోయాడు. తాజాగా ఇదే విష‌యంపై అప్ప‌టి భార‌త బౌలింగ్ కోచ్ అరుణ్ భ‌ర‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

"మేము 2020-21లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాము. మూడో టెస్టుకు ముందు  సిరాజ్ తండ్రి మరణించారన్న వార్త మాకు తెలిసింది. అయితే ఆ స‌మయంలో క‌ఠిన‌మైన బ‌యో-బబుల్ నియమం అమలులోన్నంద‌న అత‌డిని మేమెవరూ కలవలేకపోయాము. 

మాకు అదొక ఫైవ్ స్టార్ జైలులా ఉండేది. కానీ మా మేనేజ‌ర్‌కు ప్ర‌త్యేక అనుమ‌తి ల‌భించ‌డంతో సిరాజ్‌ను క‌ల‌వడానికి వెళ్లాడు. అయితే సిరాజ్‌తో నేను వీడియో కాల్ మాట్లాడాను. నువ్వు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా? అని మేము అత‌డిని అడిగాము. 

కానీ సిరాజ్ మాత్రం తాను టెస్టులు ఆడ‌టం త‌న తండ్రి క‌ల‌ని, నేను ఇక్క‌డే ఉంటాను అని అన్నాడు. అత‌డి మాట‌లు విని ఆశ్చ‌ర్య‌పోయాను. ఏదేమైన‌ప్ప‌టికి అంత‌టి బాధ‌లో అత‌డిని ఓదార్చేందుకు మేమెవరం ప‌క్క‌న లేక‌పోయామ‌ని" బాంబే స్పోర్ట్స్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భ‌ర‌త్ పేర్కొన్నాడు. కాగా ఆ సిరీస్‌లో సిరాజ్ మూడు మ్యాచ్‌లు 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
చదవండి: The Hundred: టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ..! ఎవ‌రీ డేవినా పెర్రిన్?

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Mohammed Siraj
Border-Gavaskar Trophy
Bharat Arun
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్‌...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)

హైదరాబాద్‌ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్‌...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)

క్రికెటర్లు తిల‌క్ వ‌ర్మ‌, సిరాజ్‌ల‌కు లీగ‌ల్‌ నోటీసులు!

క్రికెటర్లు తిల‌క్ వ‌ర్మ‌, సిరాజ్‌ల‌కు లీగ‌ల్‌ నోటీసులు!

త్వరలో సిరాజ్ పెళ్ళి..! అమ్మాయి ఈమేనా?

త్వరలో సిరాజ్ పెళ్ళి..! అమ్మాయి ఈమేనా?

అత‌డి కంటే భువీ ఎంతో బెట‌ర్‌.. సెల‌క్ట‌ర్లు త‌ప్పు చేశారు!?

అత‌డి కంటే భువీ ఎంతో బెట‌ర్‌.. సెల‌క్ట‌ర్లు త‌ప్పు చేశారు!?

BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

BCCI: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

మహ్మద్‌ సిరాజ్‌ విధ్వంసం.. 183 స్ట్రైక్‌ రేట్‌తో మెరుపులు

మహ్మద్‌ సిరాజ్‌ విధ్వంసం.. 183 స్ట్రైక్‌ రేట్‌తో మెరుపులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.