Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

DC vs RR: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rr_0.jpg

రాజస్తాన్‌ రాయల్స్‌ నాయకత్వ బృందంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ (Shane Watson) మండిపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్‌ ఓవర్‌లో రాయల్స్‌ తెలివి తక్కువగా వ్యవహరించి.. మ్యాచ్‌ను చేజార్చుకుందని పేర్కొన్నాడు. సూపర్‌ ఓవర్‌లో ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణాను పంపకపోవడాన్ని మతిలేని చర్యగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు.

ఒకే స్కోరు.. 188 పరుగులు 
ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ (DC vs RR) బుధవారం తలపడ్డాయి. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్‌ పోరెల్‌ (37 బంతుల్లో 49), కేఎల్‌ రాహుల్‌ (32 బంతుల్లో 38) రాణించగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 బంతుల్లో 34 నాటౌట్‌), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (14 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక లక్ష్య ఛేదనలో రాయల్స్‌ 20 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్లు నష్టపోయి సరిగ్గా 188 పరుగులే చేసింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (37 బంతుల్లో 51), కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (19 బంతుల్లో 31 రిటైర్ట్‌ హర్ట్‌) రాణించగా.. నితీశ్‌ రాణా (28 బంతుల్లో 51) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఆఖర్లో ధ్రువ్‌ జురెల్‌ (17 బంతుల్లో 26), షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (9 బంతుల్లో 15 నాటౌట్‌) రాణించారు.

సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ గెలుపు
ఇక ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలుత రాజస్తాన్‌ బ్యాటింగ్‌ చేయగా.. ఢిల్లీ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ బంతితో రంగంలోకి దిగాడు. రాయల్స్‌ బ్యాటర్లలో హెట్‌మెయిర్‌ తొలికి పరుగులేమీ తీయలేదు. రెంబో బంతికి ఫోర్‌ బాది, మూడో బంతికి ఒక్క రన్‌ సాధించాడు.

ఇక నాలుగో బంతికి రియాన్‌ ఫోర్‌ బాదాడు.. అది నోబాల్‌గా తేలడంతో ఫ్రీ హిట్‌ అవకాశం రాగా.. రియాన్‌ రనౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఎదుర్కొనే క్రమంలో హెట్‌మెయిర్‌ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 0.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి రాయల్స్‌ 11 పరుగులు మాత్రమే చేసింది.

అనంతరం సందీప్‌ శర్మ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 2, 4, 1 పరుగులు రాబట్టగా.. నాలుగో బంతిని ట్రిస్టన్‌ స్టబ్స్‌ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో రాజస్తాన్‌పై ఢిల్లీ జయభేరి మోగించి.. సీజన్‌లో ఐదో గెలుపు నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?
ఈ నేపథ్యంలో సూపర్‌ ఓవర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నితీశ్‌ రాణాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదని షేన్‌ వాట్సన్‌ ప్రశ్నించాడు. ‘‘రాయల్స్‌ ‌ఇన్నింగ్స్‌లో తొందరపాటు చర్యలు కనిపించాయి. ఇద్దరు బ్యాటర్లు రనౌట్‌ అయ్యారు. అసలు నితీశ్‌ రాణా ఏం తప్పు చేశాడు? అతడిని ఎందుకు సూపర్‌ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదు?

అతడు మంచి రిథమ్‌లో బ్యాటింగ్‌ చేశాడు. పరుగులు రాబట్టాడు. అయినా సరే.. అతడిని సూపర్‌ ఓవర్లో బ్యాటింగ్‌కు పంపలేదంటే.. మీకు బుర్ర పనిచేయడం లేదని అనుకోవాలా?’’ అంటూ షేన్‌ వాట్సన్‌ రాయల్స్‌ యాజమాన్యాన్ని విమర్శించాడు. 

చదవండి: SRH vs MI: రైజర్స్‌ రఫ్ఫాడించేనా!

 

𝙉𝙚𝙧𝙫𝙚𝙨. 𝘿𝙧𝙖𝙢𝙖. 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨! 😉

A quick morning catch-up on that late-night Super-Over nail-biter! 🙌#TATAIPL | #DCvRR | @DelhiCapitals pic.twitter.com/QeKsfPmCyk

— IndianPremierLeague (@IPL) April 17, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
DC vs RR
Sanju Samson
Yashasvi Jaiswal
Nitish Rana
shane watson
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.