Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

IND vs AUS: ధావన్‌ ధనాధన్‌.. పఠాన్‌ విధ్వంసం.. యువీ ఫెయిల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 26, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
WCL1.jpg

ఇండియా చాంపియన్స్‌కు తప్పని ఓటమి

ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో మ్యాచ్‌లో ఇండియా చాంపియన్స్‌ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టగా.. ఆల్‌రౌండర్‌ యూసఫ్‌ పఠాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్‌ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.

కాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో గల హెడింగ్లీ మైదానంలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ధావన్‌ సెంచరీ మిస్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా చాంపియన్స్‌కు ఓపెనర్లు రాబిన్‌ ఊతప్ప (Robin Uthappa), శిఖర్‌ ధావన్‌ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్‌ 12 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 91 పరుగులు చేశాడు.

The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥

Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩

Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ

— FanCode (@FanCode) July 26, 2025

 

ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్‌.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు డకౌట్‌ కాగా.. సురేశ్‌ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్‌ పఠాన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.

పఠాన్‌ ఫటాఫట్‌ 
కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్‌ దుమ్ములేపాడు. ధావన్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 

ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్‌ క్రిస్టియన్‌ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్‌ బ్రెట్‌ లీ రైనా వికెట్‌ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్‌ యువరాజ్‌ సింగ్‌ రూపంలో కీలక వికెట్‌ తనఖాతాలో వేసుకున్నాడు. 

లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్‌ చాంపియన్స్‌
ఇండియా చాంపియన్స్‌ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్‌.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్‌ మార్ష్‌ (11), క్రిస్‌ లిన్‌ (25).. వన్‌డౌన్‌లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్‌ (20) నిరాశపరిచినా.. లోయర్‌ ఆర్డర్‌ అద్భుతంగా ఆడింది.

డానియెల్‌ క్రిస్టియన్‌ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్‌ ఫెర్గూసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్‌ కటింగ్‌ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్‌ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్‌) కూడా ఆకట్టుకున్నాడు. 

ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్‌ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్‌ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్‌ సింగ్‌ రెండు, వినయ్‌ కుమార్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

యువీ సేనకు భంగపాటు
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్‌ డబ్ల్యూసీఎల్‌ టీ20 టోర్నమెంట్‌ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్‌లో ఫైనల్‌ చేరిన యువీ సేన.. టైటిల్‌ పోరులో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్‌ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్‌ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్‌ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చాంపియన్స్‌ చేతిలోనూ ఓడిపోయింది.

కాగా ఇండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్‌లో.. సౌతాఫ్రికా చాంపియన్స్‌ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. 

తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్‌ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్‌తో మ్యాచ్‌ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్‌ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్‌ ప్రపంచ రికార్డు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
WCL 2025
India Champions
Shikhar Dhawan
Yousuf Pathan
yuvraj singh
Brett Lee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌

సంజూను యువీతో పోల్చొద్దు.. అతడొక స్పెషల్‌ ప్లేయర్‌: గంభీర్‌

శిఖర్‌ ధావన్‌ మాజీ భార్యకు షాకిచ్చిన కోర్టు.. గబ్బర్‌కు రిలీఫ్‌

శిఖర్‌ ధావన్‌ మాజీ భార్యకు షాకిచ్చిన కోర్టు.. గబ్బర్‌కు రిలీఫ్‌

మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్‌ ధవన్‌

మాజీ భార్య అన్నట్లుగా చెబుతున్న మాటలపై స్పందించిన శిఖర్‌ ధవన్‌

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.