Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
acsnk.jpg

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నాడు. గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతున్న వరుణ్‌.. న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీను అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరాడు. 

గత వారం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉండిన వరుణ్‌.. మూడు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తద్వారా భారత్‌ తరఫున నంబర్‌ వన్‌గా అవతరించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వరుణ్‌కు ముందు జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ నంబర్‌ వన్‌ టీ20 బౌలర్లుగా చలామణి అయ్యారు.

2021లో టీ20 అరంగేట్రం చేసిన వరుణ్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్‌లో మొత్తం 20 టీ20లు ఆడిన అతను.. 2 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 35 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసియా కప్‌ ఆడుతున్న వరుణ్‌ అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. యూఏఈపై, పాక్‌పై పొదుపుగా బౌలింగ్‌ చేసి తలో వికెట్‌ తీశాడు. 

వరుణ్‌ అగ్రస్థానానికి చేరుకోవడంతో టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం సంపూర్ణమైంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ గెలిచినప్పటి నుండి టీమిండియా నంబర్‌ వన్‌ టీ20 జట్టుగా చలామణి అవుతుంది. బ్యాటర్ల విభాగంలో భారత్‌కే చెందిన అభిషేక్‌ శర్మ నంబర్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్‌కే చెందిన హార్దిక్‌ పాండ్యా నంబన్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా వరుణ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌గా అవతరించడంతో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో టాప్‌ ప్లేస్‌ సాధించినట్లైంది.

ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం టీ20లకే పరిమితం కాలేదు. వన్డేల్లోనూ భారత్‌ నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగుతుంది. ఈ ఫార్మాట్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా టీమిండియాకే చెందిన శుభ్‌మన్‌ గిల్‌ చలామణి అవుతున్నాడు. 

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లోనూ భారత హవా కొనసాగుతుంది. నంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా బుమ్రా కొనసాగుతున్నాడు. నంబర్‌ వన్‌ టెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Varun Chakravarthy
ICC T20 rankings
T20 rankings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీమిండియాకు భారీ షాక్‌

టీమిండియాకు భారీ షాక్‌

రఫ్ఫాడించిన రింకూ

రఫ్ఫాడించిన రింకూ

బుడ్డోడి వికెట్‌తో మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ అరుదైన రికార్డు!

బుడ్డోడి వికెట్‌తో మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ అరుదైన రికార్డు!

ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహో

ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహో

పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

మ‌రి కొన్ని గంట‌ల్లో ఫైన‌ల్‌.. టీమిండియా సంచలన నిర్ణయం!?

మ‌రి కొన్ని గంట‌ల్లో ఫైన‌ల్‌.. టీమిండియా సంచలన నిర్ణయం!?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.