Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IND Vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
vaibhav.jpg

భారీ అంచనాల నడుమ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ విఫలమయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 (Asia Cup)లో భాగంగా గ్రూప్‌-‘ఎ’ లో ఉన్న భారత్‌- పాక్‌ (Ind vs Pak)మధ్య ఆదివారం మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టిన ఆయుశ్‌
ఇక దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో దాయాదితో పోరులో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో యూఏఈపై విఫలమైన ఓపెనర్‌, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) ఈసారి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టగా.. మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ మాత్రం ఆది నుంచే తడబడ్డాడు.

పాక్‌ బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించిన అలీ రెజా.. తొలి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి ఆయుశ్‌ మాత్రే పరుగు తీశాడు. ఇక రెండో ఓవర్లో మొహమ్మద్‌ సయ్యామ్‌ బౌలింగ్‌లో ఆయుశ్‌ ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌తో అలరించగా.. వైభవ్‌ మాత్రం ఇక్కడా ఖాతా తెరవలేదు.

టచ్‌లోకి వచ్చినట్లే వచ్చి
మూడో ఓవర్లో మళ్లీ రెజా రంగంలోకి దిగగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్‌ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తర్వాత ఆయుశ్‌ రెజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది సత్తా చాటాడు. అయితే, నాలుగో ఓవర్‌లో మొహమ్మద్‌ సయ్యామ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని వైభవ్‌ స్ట్రెయిట్‌ షాట్‌ బాదగా.. అతడు బంతిని క్యాచ్‌ పట్టాడు.

దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. ఒక ఫోర్‌ సాయంతో కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ స్టార్‌ ఆరోన్‌ జార్జ్‌ క్రీజులోకి వచ్చాడు. కాగా ఆయుశ్‌ మాత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేసి నిష్క్రమించగా.. విహాన్‌ మల్హోత్రా (12), వేదాంత్‌ త్రివేది (7) ఫెయిలయ్యారు. ఫలితంగా 20 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులే చేయగలిగింది.  

కాగా యూఏఈతో గత మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ భారీ శతకం (171) బాదిన విషయం తెలిసిందే. అయితే, సెమీస్‌ చేరడంలో కీలకమైన పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. 

UPDATE: Asia Cup 2025: పాక్‌తో మ్యాచ్‌.. భారత్‌ స్కోరెంతంటే? 

చదవండి: IPL 2026: మా మేనేజర్‌ తప్పు వల్లే ఇలా..: కామెరాన్‌ గ్రీన్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Vaibhav Suryavanshi
Ayush Mhatre
ACC Mens U19 Asia Cup 2025
India vs Pakistan
Youth ODIs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైఫల్యాలపై స్పందించిన వైభవ్‌ సూర్యవంశీ

వైఫల్యాలపై స్పందించిన వైభవ్‌ సూర్యవంశీ

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

వైభవ్‌ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

వైభవ్‌ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

సంజు, ఇషాన్ అవుట్.. వైభవ్ ఎంట్రీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.