Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. భారత్‌ను వీడనున్న సూర్యకుమార్‌.. త్వరలో దుబాయ్‌కు మకాం!
ADVERTISEMENT

భారత్‌ను వీడనున్న సూర్యకుమార్‌.. త్వరలో దుబాయ్‌కు మకాం!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 16, 2026 01:29 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Suryakumar-Yadav_3_0.jpg

2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమిండియాకు అందించిన మాజీ కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ దుబాయ్‌లో ల‌గ్జ‌రీ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఈ విష‌యాన్ని అత‌డి భార్య దేవీషా శెట్టితో క‌లిసి సూర్య‌కుమార్ ఒక‌ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. కాగా దుబాయ్‌లో మారిటైమ్ సిటీలో డ్యాన్యూబ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన విలాస‌వంత‌మైన ప్రాప‌ర్టీని సూర్య దంప‌తులు  కొనుగోలు చేశారు. ఈ ప్రాప‌ర్టీ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు చెందిన షారుక్ రెసిడెన్సీస్‌కు అతి సమీపంలో ఉండ‌డం విశేషం.

"నేను మొదట 2014లో ఐపీఎల్‌లో ఆడేందుకు దుబాయ్‌కి వచ్చాను. ఆ తర్వాత 2020లోనూ మ‌రోసారి దుబాయ్‌కు వచ్చాను. ఇప్పుడు యావత్ భారతదేశం దుబాయ్‌కి వస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడి విలాసం, జీవన నాణ్యత భిన్నంగా ఉంటాయి. నేను నివ‌సించే ముంబైలో భ‌ద్ర‌త బాగున్న‌ప్ప‌టికీ, దుబాయ్‌లో భ‌ద్ర‌త మ‌రింత బాగుంద‌నిపిస్తోంది. 

ఇక్క‌డ చాలా ప్ర‌శాంతంగా కూడా అనిపిస్తోంది. దుబాయ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చాలా సంతోషంగా ఉంటాను. 40కి పైగా ప్రీమియం సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక‌ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది మాత్రం లాంజెవిటీ లాంజ్. నివాస ప్రాజెక్టులలో ఇలాంటిది వినడమే అరుదు'' అని పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే అతడు తన మకాంను భారత్‌ నుంచి దుబాయ్‌కు మార్చనున్నట్లు తెలుస్తోంది.

కాగా సూర్యకుమార్ భార్య దేవిషా ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రూ. 7.18 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. 1,516.20 చదరపు అడుగుల (140.86 చదరపు మీటర్ల) విస్తీర్ణం గల ఈ ఆస్తి గోద్రెజ్ స్కై టెర్రసెస్‌లో ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఆ భవనంలో ఈ జంట కొనుగోలు చేసిన మూడవ అపార్ట్‌మెంట్ ఇది.

2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా నాయ‌కుడిగా జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించాడు. కానీ ఆ త‌ర్వాత జ‌ట్టులో చోటు కోల్పోయాడు. టీ20 కెప్టెన్‌గా అద్భుత‌మైన రికార్డు ఉన్న‌ప్ప‌టికీ, సూర్య స్థానంలో శ్రేయ‌స్‌ను కెప్టెన్‌గా నియ‌మించ‌డం జ‌రిగింది. 

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)

 ఇదీ చదవండి:

విండీస్ స్టార్‌ కవ్వింపు చర్యలు.. అభిషేక్ మాస్ వార్నింగ్‌!

ప్రధాన సమస్య అదే.. ఐపీఎల్ స్టార్లంతా ఎక్క‌డికి పోయారు?

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
suryakumar yadav
devisha shetty
Dubai
luxurious
Shah Rukh Khan
cricket news
mumbai
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్‌

అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్‌

బంగ్లాదేశ్‌కు భారీ షాక్

బంగ్లాదేశ్‌కు భారీ షాక్

సెంచరీ దిశగా ఆఫ్గన్‌ కెప్టెన్‌.. ర‌స‌కందాయంలో తొలి టెస్టు

సెంచరీ దిశగా ఆఫ్గన్‌ కెప్టెన్‌.. ర‌స‌కందాయంలో తొలి టెస్టు

‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’

‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’

'చేజింగ్ అంత సులువు కాదు.. అతడి వల్లే విజయం'

'చేజింగ్ అంత సులువు కాదు.. అతడి వల్లే విజయం'

మరిన్ని వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

వైభవ్ సూర్యవంశీకి అదిరిపోయే బహుమతి

వైభవ్ సూర్యవంశీకి అదిరిపోయే బహుమతి

ఆమె అందమైనది.. అతడు నవ్వించాడు: పీవీ సింధు పోస్ట్‌ వైరల్‌

ఆమె అందమైనది.. అతడు నవ్వించాడు: పీవీ సింధు పోస్ట్‌ వైరల్‌

IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’

IND vs NZ: వర్షం వల్ల ఆట ‘రద్దు’

వెస్టిండీస్‌ బ్యాటర్‌ సరికొత్త చరిత్ర

వెస్టిండీస్‌ బ్యాటర్‌ సరికొత్త చరిత్ర

మంచి మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. అధికారిణికి ‘స్మార్ట్‌ ఫోన్’ గిఫ్ట్‌

మంచి మనసు చాటుకున్న కేఎల్ రాహుల్.. అధికారిణికి ‘స్మార్ట్‌ ఫోన్’ గిఫ్ట్‌

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft