Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

చ‌రిత్ర సృష్టించిన స్మిత్‌.. పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు సమం

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
stevesmith_ricky3.jpg

ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఆట‌గాడిగా రికీ పాంటింగ్ రికార్డు స‌మం చేశాడు. గాలే వేదిక‌గా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో క‌మిందు మెండిస్ క్యాచ్‌ను అందుకున్న ఈ స్మిత్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 పాంటింగ్‌ 287 ఇన్నింగ్స్‌లలో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్‌ కేవలం 205 ఇన్నింగ్స్‌లలో సరిగ్గా 196 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 

286 టెస్టు ఇన్నింగ్స్‌ల‌లో ద్రవిడ్.. 210 క్యాచ్‌ల‌ను తీసుకున్నాడు. స్మిత్ 14 క్యాచ్‌ల‌ను అందుకుంటే రాహుల్ ద్ర‌విడ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశ‌ముంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కాస్త త‌డ‌బడుతోంది. 71 ఓవ‌ర్ల‌కు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 193 ప‌రుగులు చేసింది. 

లంక బ్యాట‌ర్లు కుశాల్ మెండిస్‌(35), ర‌మేష్ మెండిస్‌(20) ఆచితూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాథ‌న్ లియోన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..మిచెల్ స్టార్క్‌, మథ్యూ కుహ్న‌మెన్‌, హెడ్ త‌లా వికెట్ సాధించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి టెస్టులో లంక‌ను మ‌ట్టిక‌ర్పించింది.

ఈ మ్యాచ్‌ను డ్రా ముగించినా చాలు సిరీస్ ఆసీస్ 1-0 సొంతం చేసుకుంటుంది. శ్రీలంక టూర్‌కు ఆసీస్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆసీస్‌ జట్టును స్మిత్‌ ముందుండి నడ్పిస్తున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో కూడా ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను స్మిత్‌ చేపట్టే అవకాశముంది.

ఎందుకంటే ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా కమ్మిన్స్‌ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోష్‌ హెజిల్‌వుడ్‌, మిచిల్‌ మార్ష్‌ గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిష్‌ పూర్తిగా వన్డే క్రికెట్‌కే విడ్కోలు పలికాడు.

196TH TEST CATCH STEVE SMITH. 😱

Steve Smith is on the verge of creating another record. This batter is top-class, and he is also a Superman in fielding. He has taken 196 catches so far, and with one more catch, he will break Ponting's record.

Most Test catches for Australia by… pic.twitter.com/fKtqYvYEVs

— All Cricket Records (@Cric_records45) February 6, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Steve Smith
Australia vs Srilanka
Ricky Ponting
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!

అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!

శశాంక్‌ సింగ్‌ పరువు తీసిన శ్రేయస్‌ అయ్యర్‌!

శశాంక్‌ సింగ్‌ పరువు తీసిన శ్రేయస్‌ అయ్యర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.