Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 5, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ranji.jpg

రంజీ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు సరి కొత్త చరిత్ర సృష్టించింది. 80 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన తొలి జట్టుగా సర్వీసెస్ రికార్డులకెక్కింది. రంజీ ట్రోఫీ 2023-2024లో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన సర్వీసెస్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.

లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 144 పరుగుల వద్దే ఆలౌట్‌ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సర్వీసెస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్‌ అర్జున్‌ శర్మ 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సర్వీసెస్‌ జట్టులో ఎనిమిది బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. అనంతరం హర్యానా కూడా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆ జట్టు 103 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన సర్వీసెస్‌ మరోసారి అదే ఆటతీరును కనబరిచింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 5 పరుగుల ఆధిక్యాన్ని జోడించి 146 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు సర్వీసెస్ ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో హర్యానా 144 పరుగులకే కుప్పకూలింది.

రంజీ ట్రోఫీలో స్వల్ప తేడాతో విజయాలు..

1. ఒక్క పరుగు తేడాతో సర్వీసెస్‌ (హర్యానాపై) – 2024

2. రెండు పరుగుల తేడాతో జార్ఖండ్‌ (ఒడిషాపై) – 2018

3.నాలుగు పరుగుల తేడాతో బెంగాల్‌ (తమిళనాడుపై) – 2013

4. నాలుగు పరుగుల తేడాతో సౌరాష్ట్ర (ఢిల్లీపై)- 2016

5. ఐదు పరగుల తేడాతో విదర్భ (కర్నాటకపై) – 2017

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ranji Trophy
services team
haryana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?

పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?

జిమ్ ఓనర్ ను నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు.. షాకింగ్ వీడియో

జిమ్ ఓనర్ ను నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు.. షాకింగ్ వీడియో

జట్టు నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?

జట్టు నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?

90 ఏళ్ల అత్తను నెత్తిన మోస్తూ సింగర్‌ కాజల్‌  260 కి.మీ.ల యాత్ర

90 ఏళ్ల అత్తను నెత్తిన మోస్తూ సింగర్‌ కాజల్‌ 260 కి.మీ.ల యాత్ర

UPSC Topper జిన్నియా అరోరా  సక్సెస్‌ జర్నీ  గురించి తెలుసా?

UPSC Topper జిన్నియా అరోరా సక్సెస్‌ జర్నీ గురించి తెలుసా?

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ 590 కోట్ల కుంభకోణం కేసు.. ఇంటి దొంగలు దొరికారు!

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ 590 కోట్ల కుంభకోణం కేసు.. ఇంటి దొంగలు దొరికారు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.