Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 18, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
njacn.jpg

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ అదే జరిగితే, భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వన్డే బ్యాటర్‌ శకం ముగిసినట్లే. ఈ సందర్భంగా చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా నిలిచే అతని అరుదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు
రోహిత్ శర్మ టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 513 మ్యాచ్‌ల్లో 657 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ ఇప్పటివరకు ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు
వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ చేయడమే గొప్ప ఘనతగా భావిస్తారు. అలాంటిది రోహిత్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264, 2017లో శ్రీలంకపైనే అజేయంగా 208 పరుగులు చేశాడు. ఇప్పటివరకు మరే బ్యాటర్ రెండు డబుల్ సెంచరీలు కూడా నమోదు చేయలేదు.

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
2014లో కోల్‌కతాలో శ్రీలంకపై రోహిత్ ఆడిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఇప్పటికీ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.

ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు
2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై శతకాలు నమోదు చేసి ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టోర్నీలో మొత్తం 648 పరుగులతో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు.

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు
ప్రపంచకప్‌ల్లో రోహిత్ ఇప్పటివరకు ఏడు సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ తలో ఆరు సెంచరీలతో అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వన్డేల్లో అత్యధిక 150+ స్కోర్లు
వన్డేల్లో 150కు పైగా ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మ. వీటిలో మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ ఏడు 150+ స్కోర్లతో రెండో స్థానంలో ఉండగా.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ తలో ఐదు సార్లు ఈ ఘనత సాధించారు.

ఈ గణాంకాలు చూస్తే రోహిత్ శర్మ పేరు మీద ఉన్న కొన్ని రికార్డులను సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడం అత్యంత కష్టమనే విషయం స్పష్టమవుతోంది. రోహిత్‌ పేరిట లిఖించిబడిన ఈ రికార్డులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rohit sharma
India vs England
team india
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

గుర్నూర్‌ బ్రార్‌పై క్రమశిక్షణ చర్యలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.